బాపు (2025 సినిమా)
స్వరూపం
| బాపు | |
|---|---|
| దర్శకత్వం | దయా |
| కథ |
|
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | వాసు పెండెం |
| కూర్పు | ఆలయం అనిల్ |
| సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 2025 ఫిబ్రవరి 21 (థియేటర్) 2025 (ఓటీటీలో ) |
సినిమా నిడివి | 120 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
బాపు 2025లో తెలుగులో విడుదలైన సినిమా. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు.[1] బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 28న,[2] ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- బ్రహ్మాజీ[5]
- ఆమని
- అవసరాల శ్రీనివాస్
- బలగం సుధాకర్ రెడ్డి
- ధన్య బాలకృష్ణ
- రచ్చ రవి
- మణి ఎగుర్ల
- గంగవ్వ
- అభిత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల
- కాస్ట్యూమ్ డిజైనర్: మైథిలి సీత
- సౌండ్ డిజైనర్: యేతిరాజ్
- పబ్లిసిటీ డిజైనర్: వివా రెడ్డి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోతుమెడియస్
- సహ నిర్మాత: శ్రీజ రెడ్డి
- కథ, దర్శకత్వం:దయా
- గీత రచయితలు.కాసర్ల శ్యామ్,అలా రాజు, రఘురామ్, పూర్ణాచారి, రవితేజ గారా
- నేపథ్య గానం: రామ్ మిరియాల, మంగ్లి, నర్రా సతీష్ యాదవ్, అనురాగ్ కులకర్ణి, మధుప్రియ
- ఫోటోగ్రఫీ: వాసు పెండెం
- కూర్పు: ఆలయం అనిల్
- నిర్మాతలు: రాజు, సి.హెచ్.భానుప్రసాద్ రెడ్డి
- నిర్మాణ సంస్థ: కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్
- విడుదల:21:02:2025.
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "కంగారీ పడకు రా" | అలా రాజు | అనురాగ్ కులకర్ణి | 4:10 |
| 2. | "రే రేలా" | కాసర్ల శ్యామ్ | మధుప్రియ | 3:17 |
| 3. | "అల్లో నేరేడాల్లో పిల్ల" | రఘురామ్ | రామ్ మిరియాల | 3:22 |
| 4. | "సామి సూడరా" | పూర్ణ చారి | మంగ్లీ | 3:16 |
| 5. | "బాపు ఒగ్గు కథ" | రవితేజ గారా | నర్రా సతీష్ యాదవ్ | 3:39 |
మూలాలు
[మార్చు]- ↑ "బాపు భావోద్వేగ ప్రయాణం". NT News. 31 December 2024. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "బాపు.. ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ.. ఉత్కంఠంగా టీజర్". 28 January 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "రివ్యూ: 'బాపు'.. మూవీ ఎలా ఉంది? మరో 'బలగం' అయిందా." 21 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "బాపు సినిమా రివ్యూ.. బ్రహ్మాజీ నటించిన మూవీ ఎలా ఉందంటే." TV9 Telugu. 20 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.
- ↑ "చాలా ప్రత్యేకమైన సినిమా". NT News. 20 February 2025. Archived from the original on 25 February 2025. Retrieved 25 February 2025.