బాబాన్‌రావ్ విఠల్‌రావ్ షిండే
స్వరూపం
బాబాన్‌రావ్ విఠల్‌రావ్ షిండే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1990 - 2024 నవంబర్ 23 | |||
ముందు | పాండురంగ్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | అభిజీత్ ధనంజయ్ పాటిల్ | ||
నియోజకవర్గం | మాధా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బాబాన్‌రావ్ విఠల్‌రావ్ షిండే (జననం 1950) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మాధా శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బాబాన్‌రావ్ విఠల్‌రావ్ షిండే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మాధా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన తరువాత 1999,[3] 2004,[4] 2009,[5] 2014,[6] 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మాధా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Madha Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.