Jump to content

బాబాషఫీ పఠాన్

వికీపీడియా నుండి
బాబాషఫీ పఠాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బాబాషఫీ అవేజ్ఖాన్ పఠాన్
పుట్టిన తేదీ (1994-08-19) 1994 August 19 (age 31)
వడోదర, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–presentBaroda
మూలం: ESPNcricinfo, 2015 10 October

బాబాషఫీ అవేజ్ఖాన్ పఠాన్ (జననం 1994, ఆగస్టు 19) బరోడా తరపున ఆడే భారత ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు. అతని పూర్తి పేరు బాబాషాఫీ అవేజ్‌ఖాన్ పఠాన్. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్.[1] అతను 2017, ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరపున లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Babashafi Pathan". ESPNcricinfo. Retrieved 10 October 2015.
  2. "Vijay Hazare Trophy, Group A: Baroda v Railways at Delhi, Feb 25, 2017". ESPNcricinfo. Retrieved 25 February 2017.

బాహ్య లింకులు

[మార్చు]