బాబాసాహెబ్ మోహన్‌రావ్ పాటిల్
| బాబాసాహెబ్ మోహన్‌రావ్ పాటిల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 డిసెంబరు 15 | |||
| గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
|---|---|---|---|
| ముందు | దిలీప్ వాల్సే పాటిల్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 నవంబర్ 27 | |||
| ముందు | వినాయకరావు కిషన్‌రావ్ జాదవ్ పాటిల్ | ||
| నియోజకవర్గం | అహ్మద్‌పూర్ | ||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | బబ్రువాన్ ఖండాడే | ||
| తరువాత | వినాయకరావు కిషన్‌రావ్ జాదవ్ పాటిల్ | ||
| నియోజకవర్గం | అహ్మద్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బాబాసాహెబ్ మోహన్‌రావ్ పాటిల్ (జననం 5 డిసెంబర్ 1958) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అహ్మద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బాబాసాహెబ్ మోహన్‌రావ్ పాటిల్ రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అహ్మద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రాష్ట్రీయ సమాజ్ పక్ష అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వినాయకరావు కిషన్‌రావు జాదవ్ పాటిల్‌పై 2,252 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి వినాయకరావు కిషన్‌రావు జాదవ్ పాటిల్ చేతిలో 4006 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
బాబాసాహెబ్ మోహనరావు పాటిల్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అహ్మద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వినాయకరావు కిషన్‌రావు జాదవ్ పాటిల్‌పై 29191 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి ఆసిఫ్ జకారియాపై 19,931 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[4] 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.