బాబా బకాలా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాబా బకాలా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2022 [3] దల్బీర్ సింగ్ టోంగ్ ఆప్ 52468 గుల్జార్ సింగ్ రానికే కాంగ్రెస్ 32916
2017[4] సంతోఖ్ సింగ్ భాలైఫుర్ భారత జాతీయ కాంగ్రెస్ 45965 దల్బీర్ సింగ్ టోంగ్ ఆప్ 39378
2012 మంజిత్ సింగ్ మియాన్వింద్ శిరోమణి అకాలీ దళ్ 60244 రంజిత్ సింగ్ (ఛజ్జల్‌వాడి) కాంగ్రెస్ 31019
2007 మంజీందర్ సింగ్ కాంగ్ శిరోమణి అకాలీ దళ్ 53014 జస్బీర్ సింగ్ గిల్ (డింపా) కాంగ్రెస్ 48835
2002 జస్బీర్ సింగ్ గిల్ కాంగ్రెస్ 45832 మంజీందర్ సింగ్ కాంగ్ శిరోమణి అకాలీ దళ్ 39382
1997 మన్మోహన్ సింగ్ సథియాల శిరోమణి అకాలీ దళ్ 36775 జస్బీర్ సింగ్ గిల్ కాంగ్రెస్ 26741
1992 వీర పవన్ కుమార్ కాంగ్రెస్ 3636 కుల్వంత్ సింగ్ స్వతంత్ర 3107
1985 సంత్ సింగ్ కాంగ్రెస్ 25564 సుఖ్‌దేవ్ సింగ్ ఉమ్రానంగల్ శిరోమణి అకాలీ దళ్ 22651
1980 జీవన్ సింగ్ ఉమ్రానంగల్ శిరోమణి అకాలీ దళ్ 31225 గుర్డియాల్ సింగ్ ధిల్లాన్ కాంగ్రెస్ 29533
1977 జీవన్ సింగ్ ఉమారా నంగల్ శిరోమణి అకాలీ దళ్ 30368 సోహన్ సింగ్ జల్లాల్ ఉస్మాన్ కాంగ్రెస్ 20414
1972 సోహన్ సింగ్ కాంగ్రెస్ 24477 విహియాన్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 16295
1969 హరి సింగ్ శిరోమణి అకాలీ దళ్ 25433 సోహన్ సింగ్ కాంగ్రెస్ 22750
1967 సోహన్ సింగ్ కాంగ్రెస్ 20401 కర్తార్ సింగ్ స్వతంత్ర 12148
1962 కర్తార్ సింగ్ స్వతంత్ర 22662 సోహన్ సింగ్ కాంగ్రెస్ 21391
1962 సోహన్ సింగ్ కాంగ్రెస్ 22623 గుర్బచన్ సింగ్ స్వతంత్ర 18615
1957 సోహన్ సింగ్ కాంగ్రెస్ 19425 మఖన్ సింగ్ సి.పి.ఐ 8738
1951 సోహన్ సింగ్ కాంగ్రెస్ 16732 అవతార్ సింగ్ |శిరోమణి అకాలీ దళ్ 13877

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]