బాబిల్ ఖాన్
| బాబిల్ ఖాన్ | |
|---|---|
2023లో బాబిల్ ఖాన్ | |
| జననం | 1998 మే 15 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| విశ్వవిద్యాలయాలు | వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2022–ప్రస్తుతం |
| తండ్రి | ఇర్ఫాన్ ఖాన్ |
బాబిల్ ఖాన్ (జననం 1998 మే 15) ఒక భారతీయ నటుడు.[1] ఆయన నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు, కాలా (2022) చిత్రంతో హిందీ చిత్రసీమలో నటనా రంగ ప్రవేశం చేసాడు. దీనికి ముందు ఆయన కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించాడు.[2] ఆయన ది రైల్వే మెన్ (2023) అనే చిన్న ధారావాహికలో నటించి మెప్పించాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]బాబిల్ ఖాన్ 1998 మే 15న ముంబైలో నటుడు ఇర్ఫాన్ ఖాన్, రచయిత సుతపా సిక్దర్ దంపతులకు జన్మించాడు.[3][4][5] అతనికి అయాన్ ఖాన్ అనే తమ్ముడు ఉన్నాడు.[6]
ఆయన ముంబైలోని త్రిధా స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, లండన్ లో వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాడు.[7]
కెరీర్
[మార్చు]చదువు పూర్తి చేసిన తరువాత, ఆయన బాలీవుడ్ చిత్రం ఖరీబ్ ఖరీబ్ సింగిల్ లో కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించాడు.[8]
2022లో, అతను తృప్తి డిమ్రీతో కలిసి అన్వితా దత్ మానసిక నాటకం కాలా తో నటనా రంగ ప్రవేశం చేశాడు.[9] ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[10]
2023లో, అతను నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ చిత్రం ఫ్రైడే నైట్ ప్లాన్ లో జూహీ చావ్లా కుమారుడు సిద్ధార్థ్ మీనన్ పాత్రను పోషించాడు.[11] ఆ తరువాత, ఆయన వైఆర్ఎఫ్ వెబ్ సిరీస్ ది రైల్వే మెన్ లో నటించాడు, ఇది భోపాల్ గ్యాస్ విషాదం కథ, దివ్యేందు శర్మ, కే కే మీనన్, ఆర్. మాధవన్ లతో కలిసి కీలక పాత్ర పోషించాడు.[12][13]
అతను అమితాబ్ బచ్చన్ తో కలిసి షూజిత్ సిర్కార్ ది ఉమేష్ క్రానికల్స్ కూడా నటించనున్నాడు.[14][15]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనిక | మూలం |
|---|---|---|---|---|
| 2017 | కెమెరా అసిస్టెంట్ | [16] | ||
| 2022 | కాలా | జగన్ బట్వాల్ | [17] | |
| 2023 | ఫ్రైడే నైట్ ప్లాన్ | సిద్ధార్థ్ మీనన్ | [18] | |
| 2025 | లాగ్ అవుట్ | ప్రత్యూష్ దువా | [19] |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనిక | మూలం |
|---|---|---|---|---|
| 2023 | ది రైల్వే మెన్ | ఇమాద్ రియాజ్ | చిన్నతరహా ధారావాహిక | [20] |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | గాయకులు | మూలం |
|---|---|---|---|
| 2023 | "దస్తూర్" | జస్లీన్ రాయల్ | [21] |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | మూలం |
|---|---|---|---|---|---|
| 2023 | జీ సినీ అవార్డ్స్ | కాలా| | విజేత | [22] | |
| బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ | ప్రతిపాదించబడింది | [23] | |||
| ఐఫా అవార్డులు | విజేత | [24] | |||
| 2024 | ఫిల్మ్ఫేర్ ఓటిటి అవార్డ్స్ | ది రైల్వే మెన్ | ప్రతిపాదించబడింది | [25] |
మూలాలు
[మార్చు]- ↑ "Babil Khan's Birthday: Young Star's Childhood Pic With Dad Irrfan Khan Will Leave You Teary Eyed". News18 (in ఇంగ్లీష్). 2023-05-15. Retrieved 2023-11-13.
- ↑ "Babil Khan receives rave reviews for his performance in 'Qala'". The Times of India. 2022-12-07. ISSN 0971-8257. Retrieved 2023-11-13.
- ↑ "A working birthday for Irrfan Khan's son, Babil". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-05-15. Retrieved 2023-09-14.
- ↑ "Babil Khan Says 'It Will Be A Futile Attempt' To Imitate His Father Irrfan Khan". news.abplive.com (in ఇంగ్లీష్). 2023-09-12. Retrieved 2023-09-14.
- ↑ "Babil Khan talks about mom Sutapa Sikdar being his late dad Irrfan's critic". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-09-14.
- ↑ "Babil Khan digs out rare childhood pics with brother Ayaan. Fans call them cute". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-09-14.
- ↑ "Irrfan's son Babil graduates from London university, mother Sutapa says, 'Baba wanted you to finish the course'". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-16. Retrieved 2023-09-14.
- ↑ "Irrfan Khan's son Babil Khan reminisces the shooting days from 'Qarib Qarib Singlle'; shares a story about helping his dad wrap up the shoot". The Times of India. 2020-10-16. ISSN 0971-8257. Retrieved 2023-09-14.
- ↑ "Qala Movie: Watch it only for Tripti and Babil's earnest performances". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-09-14.
- ↑ "Babil Khan receives rave reviews for his performance in Qala". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2023-09-14.
- ↑ "Babil Khan's Friday Night Plan dilemma mirrors the weight of his own legacy". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-04. Retrieved 2023-09-14.
- ↑ "The Railway Men: From R Madhavan to Babil Khan, Meet The Cast and The Characters They Play". News18 (in ఇంగ్లీష్). 2023-11-15. Retrieved 2023-11-17.
- ↑ "Babil Khan says not being a 'trained actor' helped him prepare for The Railway Men: 'I just had to...'". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-11-17.
- ↑ "Shoojit Sircar's The Umesh Chronicles to feature Amitabh Bachchan and Babil Khan in pivotal roles". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2022-03-24. Retrieved 2023-09-14.
- ↑ "Beating pandemic blues, stars shine in Lucknow!". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-12-29. Retrieved 2023-09-15.
- ↑ "Babil says dad Irrfan Khan was excited to see him act in Qarib Qarib Singlle: 'Had one second shot, saw joy on his face'". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-04-29. Retrieved 2023-09-14.
- ↑ "Babil Khan on being Irrfan's son, his debut film Qala and his approach towards his craft". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-14.
- ↑ "Friday Night Plan: Babil Khan Puts His Best Foot Forward In Light-Hearted Entertainer". NDTV.com. Retrieved 2023-09-14.
- ↑ "Logout Trailer OUT: Babil Khan's film highlights side effects of social media that add tension to daily life". OTT Play. Retrieved 2025-04-08.
- ↑ "Babil Khan wraps shooting for web series 'The Railway Men'". The Economic Times. 2022-05-12. ISSN 0013-0389. Retrieved 2023-09-14.
- ↑ "Jasleen Royal and Babil Khan pair up for 'Dastoor'". www.telegraphindia.com. Retrieved 2024-02-16.
- ↑ "Babil at a special occasion honouring former's talent while he wears father Irrfan Khans suit for it". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2023-09-14.
- ↑ "Style Icons Awards Nominations Of the Year 2023". Bollywood Hungama. Retrieved 2023-09-14.
- ↑ "IIFA 2023: Irrfan Khan's son Babil wins Best Debut Actor for 'Qala', remembers his 'singular friend' father". The Economic Times. 2023-05-29. ISSN 0013-0389. Retrieved 2023-09-14.
- ↑ "Winners of the Danube Properties Filmfare OTT Awards 2024: Full List Out". Filmfare. 1 December 2024. Retrieved 2 December 2024.