బాబు జండేల్
| బాబు జండేల్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2018 | |||
| ముందు | దుర్గాలాల్ విజయ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | షియోపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| తల్లిదండ్రులు | రామచంద్ర పటేల్ | ||
| జీవిత భాగస్వామి | రమ్సియా బాయి | ||
| సంతానం | 2 కొడుకులు, 1 కూతురు | ||
| నివాసం | సోంత్వా, షియోపూర్ జిల్లా, మధ్యప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | "బాబు జండేల్" (PDF). మధ్యప్రదేశ్ శాసనసభ. | ||
బాబు జండేల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు షియోపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బాబు జండేల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో సోంత్వా గ్రామ పంచాయితీ సర్పంచ్గా ఎన్నికై ఆ తరువాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో షియోపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దుర్గాలాల్ విజయ్‌పై 41,710 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దుర్గాలాల్ విజయ్‌పై 11,130 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] బాబు జండేల్ 96,844 ఓట్లతో విజేతగా నిలవగా, దుర్గాలాల్ విజయ్‌కి 85,714 ఓట్లు వచ్చాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Sheopur Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ "Madhya Pradesh Assembly Election Results- Sheopur". 3 December 2023. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.