బాబూలాల్ మరాండీ
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (జూన్ 2025) |
| బాబూలాల్ మరాండీ | |||
జార్ఖండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
| |||
| పదవీ కాలం 2000 ఫిబ్రవరి 24 - 2023 అక్టోబరు 16 | |||
| ముందు | హేమంత్ సోరెన్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 15 నవంబర్ 2000 – 17 మార్చి 2003 | |||
| ముందు | కార్యాలయం ఏర్పాటు చేయబడింది | ||
| తరువాత | అర్జున్ ముండా | ||
జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) అధ్యక్షుడు
| |||
| పదవీ కాలం సెప్టెంబర్ 2006 – ఫిబ్రవరి 2020 | |||
| ముందు | కార్యాలయం ఏర్పాటు చేయబడింది | ||
| తరువాత | కార్యాలయం రద్దు చేయబడింది | ||
శాసనసభ సభ్యుడు
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 | |||
| ముందు | రాజ్ కుమార్ యాదవ్ | ||
| నియోజకవర్గం | ధన్వర్ | ||
| పదవీ కాలం 2001 – 2004 | |||
| తరువాత | చంద్ర ప్రకాష్ చౌదరి | ||
| నియోజకవర్గం | రామ్‌ఘర్ | ||
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి
| |||
| పదవీ కాలం 19 మార్చి 1998 – 7 నవంబర్ 2000 | |||
| ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
| పదవీ కాలం 2004 – 2014 | |||
| ముందు | తిలకధారి సింగ్ | ||
| తరువాత | రవీంద్ర కుమార్ రే | ||
| నియోజకవర్గం | కోదర్మా | ||
| పదవీ కాలం 1998 – 2002 | |||
| ముందు | శిబు సోరెన్ | ||
| తరువాత | శిబు సోరెన్ | ||
| నియోజకవర్గం | దుమ్కా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1958 January 11 గిరిదిహ్ , బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది ), భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2006 వరకు), (2020 – ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) (2006 – 2020) | ||
| జీవిత భాగస్వామి | శాంతి ముర్ము | ||
| సంతానం | 2 | ||
| నివాసం | రాంచీ | ||
| పూర్వ విద్యార్థి | రాంచీ విశ్వవిద్యాలయం | ||
| మూలం | [1] | ||
బాబూలాల్ మరాండీ, (జననం 11 జనవరి 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికై 1998 నుండి 2000 వరకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో కేంద్ర పర్యావరణ & అటవీ శాఖ సహాయ మంత్రిగా, 2000 నవంబరు 15 నుండి 2003 మార్చి 17 వరకు జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1]
బాబూలాల్ మరాండీని 2023 జూలై 4న జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ India TV News (24 February 2020). "Babulal Marandi elected as BJP legislative party leader" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Andhrajyothy (5 July 2023). "ఎన్నికల టీమ్‌కు బీజేపీ శ్రీకారం". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.