బాబేరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బాబేరు శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°33′0″N 80°42′0″E |

బాబేరు శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాందా జిల్లా, బందా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2022[1] | విషంబర్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2017[2] | చంద్రపాల్ కుష్వాహ | భారతీయ జనతా పార్టీ |
| 2012[3] | విషంభర్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2007[4] | విషంభర్ సింగ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2002[5] | గయా చరణ్ దినకర్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 1996[6] | శివ శంకర్ | భారతీయ జనతా పార్టీ |
| 1993 | గయా చరణ్ దినకర్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 1991 | గయా చరణ్ దినకర్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 1989 | దేవకుమార్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | దేవ్ కుమార్ యాదవ్ | స్వతంత్ర |
| 1980 | రామేశ్వర ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977 | దేవ్ కుమార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1974 | దేవ్ కుమార్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link)