బాబ్రీ మసీదు కూల్చివేత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డిసెంబర్ 6, 1992న ఉత్తర ప్రదేశ్ కు చెందిన అయోధ్యలోని 16వ శతాబ్దికి చెందిన బాబ్రీ మసీదును హిందూ కరసేవకులు రామ జన్మభూమి (పురాణ పురుషుడైన శ్రీరాముడు జన్మించినట్టు భావించే ప్రదేశం) ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ధ్వంసం చేశారు. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి నేపథ్యంగా రామజన్మభూమికి అనుకూలంగా ర్యాలీ జరుగుతున్న ర్యాలీ హింసాత్మకంగా మారి బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసింది, ఈ క్రమంలో దాదాపు 2వేలమంది మరణించారు.[1]

నేపథ్యం[మార్చు]

  1. రామచంద్ర, గుహ. "కలహాల, దొమ్మీలు". గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు అనువాదం). హైదరాబాద్: ఎమెస్కో పబ్లికేషన్స్. pp. 654–681.CS1 maint: unrecognized language (link)