బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బరబంకి
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°54′0″N 81°12′0″E |
బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
266 | కుర్సి | జనరల్ | బారాబంకి |
267 | రామ్ నగర్ | జనరల్ | బారాబంకి |
268 | బారాబంకి | జనరల్ | బారాబంకి |
269 | జైద్‌పూర్ | ఎస్సీ | బారాబంకి |
272 | హైదర్‌ఘర్ | ఎస్సీ | బారాబంకి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1952 | మోహన్ లాల్ సక్సేనా | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | స్వామి రామానంద్ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ |
రామ్ సేవక్ యాదవ్ | స్వతంత్ర | |
1962 | రామ్ సేవక్ యాదవ్ | సోషలిస్టు పార్టీ |
1967 | రామ్ సేవక్ యాదవ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1971 | రుద్ర ప్రతాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | రామ్ కింకర్ | భారతీయ లోక్ దళ్ |
1980 | రామ్ కింకర్ | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | కమల ప్రసాద్ రావత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | రామ్ సాగర్ రావత్ | జనతాదళ్ |
1991 | రామ్ సాగర్ రావత్ | జనతా పార్టీ |
1996 | రామ్ సాగర్ రావత్ | సమాజ్ వాదీ పార్టీ |
1998 | బైజ్ నాథ్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
1999 | రామ్ సాగర్ రావత్ | సమాజ్ వాదీ పార్టీ |
2004 | కమల ప్రసాద్ రావత్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2009 | పన్నా లాల్ పునియా | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | ప్రియాంక సింగ్ రావత్ | భారతీయ జనతా పార్టీ |
2019 | ఉపేంద్ర సింగ్ రావత్[2] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Barabanki Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Business Standard (2019). "Barabanki Lok Sabha Election Results 2019". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.