బాలడ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చత్తీస్‌ఘడ్ రాష్ట్ర జిల్లాలలో బాలాడ్ జిల్లా ఒకటి. బాలాడ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2013 అక్టోబరు 2 న జిల్లాలో సెషంస్ కోర్ట్ స్థాపించబడింది. [1]

నిర్వహణ[మార్చు]

బాలడ్ జిల్లా మొదటి కలెక్టర్ అంరిత్ ఖ్ల్కొ, మొదటి ఎ.ఎస్.పి డి.ఎల్. మాంహర్.

మూలాలు[మార్చు]

  1. "Chhattisgarh gets New Year gift - 9 new districts!". Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]