బాలభారతము
Jump to navigation
Jump to search
బాలభారతము (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
రచన | సముద్రాల జూనియర్ |
తారాగణం | యస్.వి.రంగారావు , కాంతారావు, అంజలీదేవి, మిక్కిలినేని, ధూళిపాళ, మాస్టర్ ప్రభాకర్, హరనాథ్, ఎస్.వరలక్ష్మి, బేబీ శ్రీదేవి, ప్రభాకరరెడ్డి |
సంగీతం | యస్.రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల, పి.లీల, జిక్కీ కృష్ణవేణి |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్ |
గీతరచన | ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, కొసరాజు |
సంభాషణలు | ఆరుద్ర |
ఛాయాగ్రహణం | జి.కె.రాము |
కళ | యస్.కృష్ణారావు |
కూర్పు | బి.గోపాలరావు |
నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బాలభారతము వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్‌పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో సి.హెచ్.ప్రకాశరావు నిర్మించిన తెలుగు సినిమా. ఈ పౌరాణిక సినిమా 1972, డిసెంబర్ 7వ తేదీన విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- ఎస్.వి.రంగారావు - భీష్ముడు
- కాంతారావు - పాండురాజు
- హరనాథ్ - నారదుడు
- ధూళిపాళ - శకుని
- సి.హెచ్. నారాయణరావు - ద్రోణాచార్యుడు
- మిక్కిలినేని - ధ్రుతరాష్ట్రుడు
- వల్లం నరసింహారావు
- ఏడిద నాగేశ్వరరావు
- ఎస్.వరలక్ష్మి - గాంధారి
- కళ్యాణి
- మీనాదేవి
- బెజవాడ చంద్రకళ
- విజయలక్ష్మి
- జయశ్రీ
- విజయభాను
- అంజలీదేవి - కుంతీదేవి
- త్యాగరాజు - ద్రుపదుడు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- రావు గోపాలరావు
- మల్లాది సత్యనారాయణ
- కోళ్ళ సత్యం
- పి.జె.శర్మ
- మాస్టర్ ప్రభాకర్ - దుర్యోధనుడు
- మాస్టర్ విశ్వేశ్వరరావు - ఉలూకుడు
- మాస్టర్ రాము
- మాస్టర్ శేఖర్
- మాస్టర్ దేవానంద్
- మాస్టర్ సురేంద్ర
- బేబీ శ్రీదేవి - దుస్సల
- చిత్తూరు నాగయ్య - సాందీపుడు
- రాజనాల - యమధర్మరాజు
- కైకాల సత్యనారాయణ - కంసుడు
- ఎం.బాలయ్య - ఇంద్రుడు
- శివకుమార్
- చంద్రకళ - మాద్రి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
- నిర్మాత: సి.హెచ్.ప్రకాశరావు
- కథ, మాటలు: ఆరుద్ర
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్యచౌదరి, ఆరుద్ర్ర
- సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- కూర్పు: బండి గోపాలరావు
- కళ: ఎస్.కృష్ణారావు
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, బి.హీరాలాల్
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నారాయణ నీ లీలా నవరసభరితం, నీ ప్రేరణచే జనియించే బాలభారతం | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
- 01. ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
- 02. ఆడెనోయి నాగ కన్యక చూడాలోయి వీరబాలక వేడుకచేసేను - పి. సుశీల
- 03. కన్నెసేవలు మెచ్చి కరుణించుమునివల్ల పుత్రయోగవరంబు (పద్యం) - పి. సుశీల
- 04 . తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం దైవం నీవే తారంగం - పి. సుశీల బృందం
- 05. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణచే - ఘంటసాల, మాధవపెద్ది, పి. సుశీల - రచన: ఆరుద్ర
- 06. బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా - ఎల్. ఆర్. ఈశ్వరి
- 07. మరణము పొందిన మానవుండు (పద్యం) - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
- 08. మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే - ఘంటసాల - రచన: ఆరుద్ర
- 09. వచ్చిండోయి వచ్చిండు కొండ దేవర వచ్చిండు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- 10. విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
మూలాలు
[మార్చు]- ↑ web master. "Bala Bharathamu (Kamalakara Kameshwara Rao)". indiancine.ma. Retrieved 16 January 2023.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)