బాలయ్య శాస్త్రి లేఅవుట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలయ్య శాస్త్రి లేఅవుట్
సమీపప్రాంతం
బాలయ్య శాస్త్రి లేఅవుట్ is located in Visakhapatnam
బాలయ్య శాస్త్రి లేఅవుట్
బాలయ్య శాస్త్రి లేఅవుట్
విశాఖట్నం నగర పటంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ స్థానం
నిర్దేశాంకాలు: 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E / 17.739369; 83.307650Coordinates: 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E / 17.739369; 83.307650
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
ప్రభుత్వం
 • నిర్వహణమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
530013
వాహనాల నమోదు కోడ్ఏపి 32, 33

బాలయ్య శాస్త్రి లేఅవుట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] నగరంలోని ఆదునిక నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[2]

భౌగోళికం[మార్చు]

ఇది 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E / 17.739369; 83.307650 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో నక్కవానిపాలెం, అక్కయ్యపాలెం, మధురానగర్, సీతమ్మపేట, సత్యసాయి నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, కుర్మనపాలెం, తగరపువలస, సింహాచలం హిల్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గాజువాక, మిండి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. కృష్ణ మందిరం
  2. వినాయక దేవాలయం
  3. దుర్గా దేవాలయం
  4. శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీతం
  5. మసీదు ఫక్రుదీన్
  6. మసీదు-ఇ-నూర్ అక్కయ్యపాలెం

మూలాలు[మార్చు]

  1. "Balayya Sastri Layout Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  2. "location". the hans india. 26 April 2019. Retrieved 18 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.