బాలాఘాట్
Jump to navigation
Jump to search
బాలాఘాట్ | |
---|---|
బాలాఘాట్ | |
Nickname: బాలాఘాట్ | |
Coordinates: 21°48′N 80°11′E / 21.8°N 80.18°E | |
దేశం | India |
రాష్ట్రం | Madhya Pradesh |
జిల్లా | బాలాఘాట్ |
Area బాలాఘాట్ | |
• Total | 25 km2 (10 sq mi) |
Elevation | 288 మీ (945 అ.) |
Population (2011) | |
• Total | 84,261 |
• Density | 3,400/km2 (8,700/sq mi) |
భాషలు | |
• అధికారిక | హిందీ (Primary) |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 481001 |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-50 |
బాలఘాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా లోని పట్టణం. ఇది బాలాఘాట్ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం వైన్‌గంగ నది ఒడ్డున ఉంది.
బాలాఘాట్ 21°48′N 80°11′E / 21.800°N 80.183°E వద్ద [1] సముద్ర మట్టం నుండి 288 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా[మార్చు]
2011 భారత జనగణన ప్రకారం,[2] బాలాఘాట్ జనాభా 84,216. జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49%, ఆరేళ్ళ లోపు పిల్లలు 11% ఉన్నారు.
మూలాలు[మార్చు]
- ↑ Falling Rain Genomics, Inc - Balaghat
- ↑ "Census of India 2001: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.