బాలాజీపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బాలాజీపేట ఖమ్మంజిల్లా, బయ్యారం మండలంలో ఒక చిన్న గ్రామం. [1]. ఈ గ్రామ ప్రజలలో ఎక్కువమంది వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. గ్రామంలో విద్యకొరకు ఏడవ తరగతి వరకు బడి ఉన్నది. ఆపై చదువులకు ఈ గ్రామ విద్యార్దులు వెంకటరాపురం లేదా బయ్యారం వెళ్ళి చదువు కొంటూ ఉంటారు. ఈ గ్రామం మొదట బయ్యారం పంచాయితీ పరిధిలోనే ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని వేరు పంచాయితీగా మార్పుచేసారు.

గ్రామ నీటి సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని రైతులు బయ్యారం చెరువు, తులారం కట్టు మరియు కొన్ని చిన్న చెరువుల పై వ్యవసాయం, మరియు మంచినీటి అవసరాల కోసం ఆధారపడుతున్నారు.

గ్రామంలో ఇతర విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి సరి అయిన రవాణా సౌకర్యాలు లేవు. వీటి కోసం ప్రజలు ఎదురు చుస్తున్నారు. ఈ గ్రామాన్ని ఈ క్రింది వెబ్ సైటులో చూడవచ్చును.

http://www.wikimapia.org/#lat=17.608766&lon=80.089946&z=15&l=0&m=a&v=2

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=బాలాజీపేట&oldid=2199874" నుండి వెలికితీశారు