బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధనా మరియు పునరావాస కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధనా మరియు పునరావాస కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం చేత నడుపబడుతున్న సేవా సంస్థ.

ఇది 1985 సంవత్సరం తిరుపతిలో స్థాపించబడినది. ఈ సంస్థ ఆర్థోపెడిక్స్ (శల్యవైద్యం) రంగంలో అనేక విధాలుగా జన్మతా కలిగిన లోపాలు, సెరిబ్రల్ పాల్సీ రోగులు మరియు పోలియో వ్యాధిగ్రస్థులకు విలువైన చికిత్సలనందిస్తూ, నిరుపేదల సేవలో అంకితభావంతో సేవచేస్తున్నది. ఈ కేంద్రంలో 250 పడకల సామర్ధ్యంతో, నాలుగు ఆపరేషన్ థియేటర్లతో ఎయిర్ కండిషన్ తో కూడిన ఆసుపత్రి కలదు.