Jump to content

బాలాసాహెబ్ అజబే

వికీపీడియా నుండి
బాలాసాహెబ్ అజబే

పదవీ కాలం
2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 23
ముందు భీమ్‌రావ్ ధోండే
తరువాత సురేష్ దాస్
నియోజకవర్గం అష్టి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

బాలాసాహెబ్ అజబే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర ఎన్నికలలో అష్టి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బాలాసాహెబ్ అజబే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర ఎన్నికలలో అష్టి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ దాస్ చేతిలో 34690 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయనకు 2014 ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.

బాలాసాహెబ్ అజబే ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర ఎన్నికలలో అష్టి శాసనసభ నియోజకవర్గం నుండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భీమ్‌రావ్ ఆనందరావు ధోండేపై 25825 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2024 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  4. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  5. "Maharastra Assembly Election Results 2024 - Ashti" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.
  6. "Maharastra Assembly Election Results 2024 - Ashti" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 9 January 2025. Retrieved 9 January 2025.