బావామరదళ్లు

వికీపీడియా నుండి
(బావామరదళ్ళు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బావామరదళ్లు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎ.పద్మనాభరావు
తారాగణం జె.వి.రమణమూర్తి ,
కృష్ణకుమారి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

బావ మరదళ్లు 1961 లో విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ చిత్ర బ్యానర్ కింద ఈ సినిమాను పి.ఎ.పద్మనాభరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం, నిర్మాత: పి.ఎ. పద్మనాభ రావు
  • సంవత్సరం: 1961
  • స్టూడియో: కృష్ణ చిత్ర
  • సినిమాటోగ్రాఫర్: జి. దొరై;
  • ఎడిటర్: వెంకటరామ్ పల్లా;
  • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
  • సాహిత్యం: శ్రీశ్రీ, ఆరుద్ర, నారప రెడ్డి, కోట సత్య రంగయ్య శాస్త్రి
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 11, 1961
  • కథ: పి.ఎ. పద్మనాభ రావు;
  • సంభాషణలు: శ్రీశ్రీ, ఆరుద్ర, నారప రెడ్డి, కోట సత్య రంగయ్య శాస్త్రి
  • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, కె. జమున రాణి, ఉమ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
  • ఆర్ట్ డైరెక్టర్: R.B.S. మణి;
  • నృత్య దర్శకుడు: వేణుగోపాల్

పాటలు[మార్చు]

  • ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు - ఘంటసాల [2] రచన: ఆరుద్ర.
  • నీలిమేఘాలలో గాలికెరటాలలో - ఘంటసాల . రచన ఆర్రుద్ర .
  • హృదయమా ఓ బేల హృదయమా.ఘంటసాల, సుశీల రచన: ఆరుద్ర.
  • పయనించే మన వలపుల . ఘంటసాల, సుశీల రచన: శ్రీ శ్రీ

మూలాలు[మార్చు]

  1. "Bava Maradallu (1961)". Indiancine.ma. Retrieved 2022-06-05.
  2. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.