బింగినిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బింగినిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
బింగినిపల్లి is located in Andhra Pradesh
బింగినిపల్లి
బింగినిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°15′N 80°02′E / 15.25°N 80.03°E / 15.25; 80.03
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సింగరాయకొండ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 2,120
 - స్త్రీల సంఖ్య 2,106
 - గృహాల సంఖ్య 1,166
పిన్ కోడ్ 523104
ఎస్.టి.డి కోడ్ 08598

బింగినిపల్లి, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 104., ఎస్.టి.డి.కోడ్ = 08598. ఈ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకమ్మ తల్లికి, అక్టోబరు 1, 2013 మంగళవారంనాడు, పునఃప్రతిష్ఠ జరిపి 40 రోజులవడంతో కొన్ని రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతిష్ఠించిన తరువాత ధ్వజస్థంభానికి రాగిరేకులు అమర్చారు. అమ్మవారి పాదాలచెంత పసుపు, కుంకుమ, గాజులు ఉంచి పూజలు చేశారు. గంధం, పూలతో అమ్మవారిని అలంకరించారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,226 - పురుషుల సంఖ్య 2,120 - స్త్రీల సంఖ్య 2,106 - గృహాల సంఖ్య 1,166

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,712.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,848, మహిళల సంఖ్య 1,864, గ్రామంలో నివాస గృహాలు 959 ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

ఊళ్ళపాలెం 2.2 కి.మీ, సింగరాయకొండ 4.6 కి.మీ, కరేడు 4.7 కి.మీ, సోమరాజుపల్లి 4.8 కి.మీ, పాకాల 4.9 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

సింగరాయకొండ 6 కి.మీ, ఉలవపాడు 8.6 కి.మీ, టంగుటూరు 13.6 కి.మీ, జరుగుమిల్లి 14.2 కి.మీ.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం, 2 అక్టోబరు 2013. 16వ పేజీ.