బిందుసారుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Lua error in మాడ్యూల్:Category_handler at line 246: Module:Category handler/data returned boolean, table expected. బిందుసారుడు రెండవ మౌర్య చక్రవర్తి (జననం క్రీ.పూ. 320, పరిపాలన: 298 - 272). గ్రీకు వారు ఇతనిని 'అమిత్రోక్రేటిస్' లేదా 'అలిట్రోకేడిస్' అని పిలిచే వారు. ఇది సంస్కృత 'అమిత్రఘాత' ని గ్రీకులో కి మార్చారు. అమిత్రఘాతా అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం.[1]

మౌర్య వంశపు కాలం
చక్రవర్తి రాజ్యకాల ఆరంభం పరిసమాప్తి
చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 322 క్రీ.పూ. 298
బిందుసారుడు క్రీ.పూ. 297 క్రీ.పూ. 272
అశోకుడు క్రీ.పూ. 273 క్రీ.పూ. 232
దశరథుడు క్రీ.పూ. 232 క్రీ.పూ. 224
సంప్రాతి క్రీ.పూ. 224 క్రీ.పూ. 215
శాలిసూక క్రీ.పూ. 215 క్రీ.పూ. 202
దేవవర్మన్ క్రీ.పూ. 202 క్రీ.పూ. 195
శతధన్వాన్ క్రీ.పూ. 195 క్రీ.పూ. 187
బృహద్రథుడు క్రీ.పూ. 187 క్రీ.పూ. 185

మూలాలు[మార్చు]

  1. (ఆంగ్లము) "Both of these men (Megasthenes and Deimachus) were sent ambassadors to Palimbothra (Pataliputra): Megasthenes to Sandrocottus, Deimachus to Allitrochades his son" (Strabo II,I, 9). Strabo II,I, 9


ఇంతకు ముందు ఉన్నవారు:
చంద్రగుప్త మౌర్య
మౌర్య చక్రవర్తి
298BC—272BC
తరువాత వచ్చినవారు:
అశోకుడు