బికాపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బికాపూర్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°36′0″N 82°7′48″E |

బికాపూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫైజాబాద్ జిల్లా, ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2022[1] | అమిత్ సింగ్ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ |
| 2017[2] | శోభా సింగ్ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ |
| 2012[3] | మిత్రసేన్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ |
| 2007[4] | జితేంద్ర కుమార్ బబ్లూ భయ్యా | బహుజన్ సమాజ్ పార్టీ |
| 2002[5] | సీతా రామ్ నిషాద్ | సమాజ్ వాదీ పార్టీ |
| 1996 | సీతా రామ్ నిషాద్ | సమాజ్ వాదీ పార్టీ |
| 1993 | పరశు రామ్ S/o అల్గు | సమాజ్ వాదీ పార్టీ |
| 1991 | సంత్ శ్రీ రామ్ ద్వివేది | భారతీయ జనతా పార్టీ |
| 1989 | సంత్ శ్రీ రామ్దివేది | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | సీతా రామ్ నిషాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980 | సీతా రామ్ నిషాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1977 | శ్రీ రామ్ ద్వివేది | జనతా పార్టీ |
| 1974 | సీతా రామ్ నిషాద్ | భారతీయ క్రాంతి దళ్ |
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link)