బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9
స్వరూపం
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2025 డిసెంబరు 31, 14:50 (UTC) (17 రోజుల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 | |
|---|---|
| Season 9 | |
| Presented by | నాగార్జున |
| No. of days | 107 |
| Companion show | బిగ్‌బాస్ అగ్నిపరీక్ష |
| Release | |
| Original network | స్టార్ మా డిస్నీ+ హాట్‌స్టార్ |
| Original release | 2025 సెప్టెంబర్ 7 |
| Season chronology | |
బిగ్‌బాస్ తెలుగు 9 అనేది తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 9వ సీజన్.[1] ఈ కార్యక్రమం 7 సెప్టెంబర్ 2025 నుండి స్టార్ మా, జియో హాట్‌స్టార్ యాప్‌లో 24×7 లైవ్ ఫీడ్ అందుబాటులో ఉంది. ఈ షోకు నాగార్జున హస్ట్గా వ్యవహరించాడు.[2] బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 09.00 గంటలకు స్టార్ మాలో ప్రసారమైంది.[3][4][5]
సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ అన్న థీమ్ తో నిర్వహించిన ఈ సీజన్లో మొత్తం 22 పాల్గొనగా వారితో పోటీపడి కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. తనూజ పుట్టస్వామి రెండో స్థానంలో, డీమాన్ పవన్ మూడో స్థానంలో, ఇమాన్యుయెల్ నాలుగో స్థానంలో, సంజనా గల్రానీ ఐదోస్థానంలో నిలవగా, మిగిలిన అభ్యర్థులు ఫైనల్స్ కు చేరకుండా వివిధ స్థాయిల్లో ఎలిమినేట్ అయ్యారు.
హౌస్‌మేట్స్ వివరాలు
[మార్చు]| సీరియల్ నెం | హౌస్‌మేట్[6] | ప్రవేశించిన రోజు | నిష్కమించిన రోజు | స్థితి | మూ |
|---|---|---|---|---|---|
| 1 | ఇమాన్యుయెల్ | 1వ రోజు | 105 | 3వ రన్నరప్ | |
| 2 | కళ్యాణ్ పడాల | 1వ రోజు | [7] | విన్నర్ | |
| 3 | డీమాన్ పవన్ | 1వ రోజు | 105 | 2వ రన్నరప్[7] | |
| 4 | సంజనా గల్రానీ | 1వ రోజు | 19వ రోజు | హౌస్‌మేట్స్ ద్వారా బహిష్కరించబడింది | [8] |
| 20వ రోజు | 105 | 4వ రన్నరప్ | |||
| 5 | తనూజ పుట్టస్వామి | 1వ రోజు | 105 | మొదటి రన్నరప్ | [9] |
| 6 | భరణి శంకర్ | 1వ రోజు | 42వ రోజు[10][11] | ఎలిమినేట్ | [12][13] |
| 50వ రోజు | 98వ రోజు | ఎలిమినేట్ | |||
| 7 | సుమన్ శెట్టి | 1వ రోజు | 97వ రోజు | ఎలిమినేట్ | [14] |
| 5 | రీతూ చౌదరి | 1వ రోజు | 91వ రోజు | ఎలిమినేట్ | [15][16] |
| 9 | దివ్య నిఖిత | 18వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 84వ రోజు | ఎలిమినేట్ | [17][18][19] |
| 10 | గౌరవ్ గుప్తా | 35వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 70వ రోజు | ఎలిమినేట్ | [20][21][22] |
| 11 | నిఖిల్ నాయర్ | 35వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 69వ రోజు | ఎలిమినేట్ | [20][23][24][25] |
| 12 | శ్రీనివాస్ సాయి | 35వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 63వ రోజు | ఎలిమినేట్ | [20][26][27] |
| 13 | రాము రాథోడ్ | 1వ రోజు | 62వ రోజు | సెల్ఫ్ ఎలిమినేట్ | [28][29][30][31] |
| 14 | దివ్వెల మాధురి | 35వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 56వ రోజు | ఎలిమినేట్ | [20][32][33][34] |
| 15 | రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికెల్స్) | 35వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 49వ రోజు | ఎలిమినేట్ | [20][35][36][37] |
| 16 | అయేషా జీనత్ | 35వ రోజు (వైల్డ్‌కార్డ్ ఎంట్రన్స్) | 47వ రోజు | సెల్ఫ్ ఎలిమినేట్ | [20][38][39][40] |
| 17 | శ్రీజ దమ్ము | 1వ రోజు | 35వ రోజు | వైల్డ్‌కార్డ్ హౌస్‌మేట్స్ ద్వారా ఎలిమినేట్ | [41] |
| 50వ రోజు | 54వ రోజు | ఎంచుకోబడలేదు | [42] | ||
| 18 | ఫ్లోరా సైని (ఆషా సైని) | 1వ రోజు | 35వ రోజు | ఎలిమినేట్ | [20] |
| 19 | హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్) | 1వ రోజు | 28వ రోజు | ఎలిమినేట్ | [43][44][45] |
| 20 | ప్రియా శెట్టి | 1వ రోజు | 21వ రోజు | ఎలిమినేట్ | [46][47] |
| 21 | మర్యాద మనీష్ | 1వ రోజు | 14వ రోజు | ఎలిమినేట్ | [48][49][50] |
| 22 | శ్రష్ఠి వర్మ | 1వ రోజు | 7వ రోజు | ఎలిమినేట్ | [51][52][53] |
మూలాలు
[మార్చు]- ↑ "బిగ్ బాస్ తెలుగు 9లో కొత్త ట్విస్ట్.. ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్! అందరి సరదాలు తీరిపోతాయి!". V6 Velugu. 10 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
- ↑ "బిగ్ బాస్ సీజన్ 9 - హోస్ట్‌గా నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?". ABP Desam. 23 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
- ↑ "బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యేది ఎప్పుడంటే?". Eenadu. 29 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
- ↑ "అఫీషియల్..బిగ్‌బాస్ 9 గ్రాండ్ లాంఛింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రోమో చూశారా?". TV9 Telugu. 28 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
- ↑ "బిగ్ బాస్ అభిమానులకి గుడ్ న్యూస్.. అఫీషియల్‌గా ప్రకటించిన లాంచింగ్ డేట్". NT News. 29 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
- ↑ "'బిగ్ బాస్' సీజన్ 9.. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు కామనర్స్ వీళ్లే.. 15 మంది ఫుల్ లిస్ట్ ఇదే." V6 Velugu. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ 7.0 7.1 "బిగ్‌బాస్ ఫస్ట్ కామనర్ అతడే.. ఎంట్రీతోనే ఆ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన సోల్జర్." TV9 Telugu. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "Bigg Boss Telugu 9: Midnight eviction shakes the house; Sanjana enters the secret room". Times of India (in ఇంగ్లీష్). 2025-09-28. Retrieved 2025-09-28.
- ↑ "నాన్నకు తెలియకుండానే బిగ్‌బాస్ హౌస్లోకి.. ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ గురించి తెలుసా.. ?". TV9 Telugu. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "Bigg Boss Telugu 9: Bharani Shankar gets evicted". The Times of India. 20 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "భరణి ఎలిమినేట్.. అతడి కోసం పవరాస్త్ర వాడిన ఇమ్మూ.. బోరున ఏడ్చిన దివ్య, తనూజ." TV9 Telugu. 20 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Bigg Boss Telugu 9: Bharani Shankar gets evicted". Times of India (in ఇంగ్లీష్). 2025-10-20. Retrieved 2025-10-28.
- ↑ "Bigg Boss Telugu 9 Contestant Bharani Shankar: All about the 'Mahalakshmi' actor". The Times of India. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "Bigg Boss Telugu 9: Suman Shetty Eliminated, Double Eviction Buzz Grips the House". Sakshi Post (in ఇంగ్లీష్). 2025-12-13. Retrieved 2025-12-14.
- ↑ "బిగ్‌బాస్ సీజన్9: ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేషన్.. టాప్-5లో వీళ్లేనట". Eenadu. 8 December 2025. Retrieved 8 December 2025.
- ↑ "Bigg Boss Telugu 9: Contestant Suman Setty—Here's what you need to know about the Jayam actor". The Times of India. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "అదిదా ట్విస్ట్.. దివ్యా నికితా 'వైల్డ్' ఎంట్రీ.. పవనాలు ఇక మీకుంది.. నా సామిరంగా..!". Telugu Prabha. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
- ↑ "బిగ్‌బాస్ నుంచి దివ్య ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్". Sakshi. 1 December 2025. Retrieved 1 December 2025.
- ↑ "దివ్య ఎలిమినేట్.. 65 రోజులకు గట్టిగానే సంపాదించిందిగా.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుందంటే." TV9 Telugu. 1 December 2025. Archived from the original on 1 December 2025. Retrieved 1 December 2025.
- ↑ 20.0 20.1 20.2 20.3 20.4 20.5 20.6 "'బిగ్‌బాస్ 9'.. ఈవారం డబుల్ ఎలిమినేషన్.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ వీరిదే". Eenadu. 12 October 2025. Archived from the original on 12 October 2025. Retrieved 12 October 2025.
- ↑ "బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా మొత్తం ఆరుగురు.. ఎవరెవరూ ఉన్నారంటే..!". Zee News Telugu. 12 October 2025. Archived from the original on 12 October 2025. Retrieved 12 October 2025.
- ↑ "బిగ్‌బాస్ నుంచి 'గౌరవ్' ఎలిమినేట్.. రెమ్యునరేషన్ కూడా తక్కువే". Sakshi. 17 November 2025. Retrieved 1 December 2025.
- ↑ "'బిగ్‌బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్". Sakshi. 16 November 2025. Retrieved 1 December 2025.
- ↑ "బిగ్ బాస్ నుంచి ఇద్దరు సీరియల్ నటులు ఎలిమినేట్- నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా రెమ్యూనరేషన్ ఇదే- ఇద్దరికీ 5 లక్షల తేడా!". Hindustan Times. 17 November 2025. Archived from the original on 1 December 2025. Retrieved 1 December 2025.
- ↑ "డబుల్ ఎలిమినేషన్ షాక్.. నిఖిల్ అవుట్, సంజనకు 'నో ఫ్యామిలీ వీక్' బిగ్ బాంబ్!". V6 Velugu. 16 November 2025. Archived from the original on 1 December 2025. Retrieved 1 December 2025.
- ↑ "అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?". Sakshi. 9 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "ఫెయిర్‌గా గేమ్ ఆడితే ఇంటికే.. ఆటలో గెలవలేకపోయిన సాయి.. రెమ్యునరేషన్ ఎంతంటే." TV9 Telugu. 10 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "Bigg Boss Telugu 9 Contestant Ramu Rathod: Here's what we know about the 'Ranu Bombayi Ki Ranu' singer". The Times of India. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే." Sakshi. 9 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "సారీ సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా..! రాము సెల్ఫ్ ఎలిమినేషన్.. 9 వారాలకు ఎంత సంపాదించాడంటే". TV9 Telugu. 9 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "Ramu Rathod's Shocking Self-Elimination: What Really Happened Inside Bigg Boss Telugu 9?". www.teluguvaaditv.com(Telugu Vaadi TV). 13 November 2025.
- ↑ "బిగ్ బాస్ లో నా తడాఖా చూపిస్తా.. దివ్వెల మాధురి ఎంట్రీ." NTV Telugu. 12 October 2025. Archived from the original on 12 October 2025. Retrieved 12 October 2025.
- ↑ "మాధురి ఎలిమినేట్.. తనూజ గోల్డెన్ పవర్‌తో సూపర్ ట్విస్ట్.. గౌరవ్‌కి అన్యాయం!!". Samayam Telugu. 2 November 2025. Retrieved 2 November 2025.
- ↑ "'బిగ్‌బాస్-9' నుంచి మాధురి ఎలిమినేట్.. అతడికి హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ కామెంట్". Eenadu. 2 November 2025. Retrieved 2 November 2025.
- ↑ "బిగ్‌బాస్‌లోకి వైరల్ వయ్యారి..! వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య..!". NT News. 12 October 2025. Archived from the original on 12 October 2025. Retrieved 12 October 2025.
- ↑ "బిగ్‌బాస్ సీజన్9: రమ్య ఎలిమినేట్.. రీతూపై బిగ్‌బాంబ్". Eenadu. 27 October 2025. Retrieved 2 November 2025.
- ↑ "పచ్చళ్ల పాప బిగ్ బాస్ నుంచి అవుట్". Telugu Prabha. 26 October 2025. Retrieved 2 November 2025.
- ↑ "అప్పుడు తమిళ బిగ్‌బాస్ లో.. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు వైల్డ్ కార్డ్ గా లేడీ సింగం". TV9 Telugu. 12 October 2025. Archived from the original on 12 October 2025. Retrieved 12 October 2025.
- ↑ "హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన అయేషా.. వెళ్తూ వెళ్తూ తనూజకు సలహా." TV9 Telugu. 25 October 2025. Retrieved 12 November 2025.
- ↑ "బిగ్‌బాస్ 9: సడన్‌గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?". Sakshi. 29 October 2025. Retrieved 12 November 2025.
- ↑ "Bigg Boss 9 Telugu: Srija Dammu gets eliminated, time for wild card entries Exclusive". OTTPlay (in ఇంగ్లీష్). 2025-10-12. Retrieved 2025-10-12.
- ↑ "Srija Eliminated From Bigg Boss Telugu 9". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2025-10-31. Retrieved 2025-11-01.
- ↑ "బిగ్‌బాస్ తెలుగు 9: నాలుగో వారం సెన్సేషన్.. హౌస్ నుంచి 'మాస్క్ మ్యాన్' హరీష్ ఎలిమినేట్ !". V6 Velugu. 5 October 2025. Archived from the original on 6 October 2025. Retrieved 6 October 2025.
- ↑ "బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?". ABP Desam. 4 October 2025. Archived from the original on 6 October 2025. Retrieved 6 October 2025.
- ↑ "'బిగ్‌బాస్ 9'.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే?". Eenadu. 6 October 2025. Archived from the original on 6 October 2025. Retrieved 6 October 2025.
- ↑ "బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 వీక్ 3లో ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే!". Telugu Prabha. 28 September 2025. Archived from the original on 28 September 2025. Retrieved 28 September 2025.
- ↑ "'బిగ్‌బాస్ 9' ఎలిమినేషన్.. ఈసారి ఎవరంటే?". 28 September 2025. Archived from the original on 28 September 2025. Retrieved 28 September 2025.
- ↑ "కంటెస్టెంట్స్ వీళ్లే.. మొత్తం 15 మంది". Sakshi. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "బిగ్‌బాస్ నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్.. టాప్-4 కంటెస్టెంట్స్ వీళ్లే". Eenadu. 21 September 2025. Archived from the original on 21 September 2025. Retrieved 21 September 2025.
- ↑ "కంటెస్టెంట్స్ వీళ్లే.. మొత్తం 15 మంది". Sakshi. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "Bigg Boss Telugu 9 Contestant Shrasti Verma: Here's what we know about the assistant choreographer of Allu Arjun's blockbuster". The Times of India. 7 September 2025. Archived from the original on 7 September 2025. Retrieved 7 September 2025.
- ↑ "'బిగ్‌బాస్ 9' ఫస్ట్‌వీక్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే?". Eenadu. 15 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.
- ↑ "శ్రేష్టి వర్మ.. ఆట లేదు... ఓటింగ్ లేదు." Chitrajyothy. 14 September 2025. Archived from the original on 15 September 2025. Retrieved 15 September 2025.