Jump to content

బిగ్‌బాస్ నాన్ స్టాప్

వికీపీడియా నుండి
బిగ్‌బాస్ నాన్ స్టాప్
సమర్పకులు నాగార్జున
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్లు1 సంఖ్య
నిర్మాణం
నిర్మాణ స్థానంహైదరాబాద్
కెమెరా సెటప్మల్టీ -కెమెరా
నిడివి
  • 24 గంటలు (ప్రత్యక్ష ప్రసారం)
  • 1 ఒక గంట ఎపిసోడ్‌
నిర్మాణ సంస్థబనిజె
విడుదల
అసలు నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
అసలు విడుదల2022 ఫిబ్రవరి 26 (2022-02-26)

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే రియాలిటీ షో. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ప్రసారం కానున్న ఈ షో ప్రోమోను 2022 ఫిబ్రవరి 15న విడుదల చేయగా[1] ఫిబ్రవరి 26 నుంచి 'డిస్నీ+ హాట్‌స్టార్' ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 17మంది కంటెస్టెంట్లతో 84 రోజుల పాటు 24 గంటలు హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో ప్రేక్షకులకు చూపిస్తుంది. ఈ షో డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీలోనే ప్రసారం అవుతుంది. ఈ విరామం లేని టెలికాస్ట్ నుండి ఒక గంటను ఎపిసోడ్‌లాగా కూడా ఓటీటీ ప్రేక్షకులకు అందిస్తుంది డిస్నీ+ హాట్‌స్టార్‌.[2]

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది పాల్గొనగా వీరిలో అనిల్‌, అరియానా, అఖిల్‌, బిందు, శివ, మిత్ర, బాబా ఫినాలేకు చేరుకున్నారు. ఈ మొదటి సీజన్‌ విజేతగా బిందు మాధవి నిలవగా అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌గా, యాంకర్‌ శివ సెకండ్‌ రన్నరప్‌ నిలిచాడు.[3]

హౌస్‌మేట్స్ వివరాలు

[మార్చు]
నెం పేరు ఫోటో ఎలిమినేషన్‌ ఇతర విషయాలు
1 అశు రెడ్డి
2 మహేశ్‌ విట్టా
3 ముమైత్ ఖాన్ మొదటి వారం [4]
4 అజయ్ కతుర్వార్
5 స్రవంతి చొక్కారపు [5]
6 ఆర్జే చైతూ 3వ వారం [6]
7 అరియానా రూ. 10 లక్షలతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లింది
8 నటరాజ్‌ మాస్టర్‌
9 శ్రీ రాపాక 2వ వారం [7]
10 అనిల్‌ రాథోడ్‌
11 మిత్ర శర్మ [8]
12 తేజస్వి మదివాడ 5వ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదటి కెప్టెన్‌ - ఐదో వారం ఎలిమినేట్‌[9]
13 సరయూ 4వ వారం [10]
14 యాంకర్‌ శివ సెకండ్‌ రన్నరప్‌ [11]
15 బిందు మాధవి విజేత[12]
16 హమీదా
17 అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌

మూలాలు

[మార్చు]
  1. ↑ TV5 News (15 February 2022). "ఓటీటీ 'బిగ్‌బాస్‌' ప్రోమో వచ్చేసింది..!" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ↑ 10TV (26 February 2022). "నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. ↑ Sakshi (21 May 2022). "తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి." Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  4. ↑ TV5 News (7 March 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ... ముమైత్‌‌‌ఖాన్‌ ఎలిమినేట్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. ↑ TV5 News (26 February 2022). "రెండుసార్లు పెళ్లి చేసుకున్నా : స్రవంతి చొక్కారపు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ↑ Eenadu (21 March 2022). "'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' నుంచి ఆర్జే చైతు ఎలిమినేట్‌". EENADU. Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  7. ↑ Eenadu (14 March 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్‌". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  8. ↑ Sakshi (26 February 2022). "పదకొండో కంటెస్టెంట్‌గా మిత్ర శర్మ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  9. ↑ Eenadu (4 April 2022). "'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' తేజస్వి మదివాడ ఎలిమినేట్‌". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  10. ↑ Hindustan times Telugu (27 March 2022). "నాలుగో వారం హౌస్ నుంచి సరయు ఔట్!". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  11. ↑ Sakshi (26 February 2022). "పద్నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్‌ శివ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  12. ↑ Eenadu (22 May 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేత.. బిందు మాధవి". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.