బిచ్కుంద పురపాలకసంఘం
స్వరూపం
| బిచ్కుంద పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 18°41′28″N 78°31′14″E / 18.6910461°N 78.5206500°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | కామారెడ్డి |
| మండలం | బిచ్కుంద |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | |
| - వైస్ చైర్‌పర్సన్ | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 19,000 |
| పిన్ కోడ్ - 503306 | |
| Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08463 |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
బిచ్కుంద పురపాలక సంఘం, కామారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.[1] 2025లో ఏర్పడింది.[2][3] ప్రస్తుతం దీని పరిధిలో 12 వార్డులున్నాయి.
బిచ్కుంద పురపాలక సంఘం జుక్కల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 13,213 మంది కాగా, నాటికీ అది 17,480కి పెరిగింది.[4]
2026 ఎన్నికలు
[మార్చు]2026లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించారు.[5][6][7][8]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- గోనె హన్మవ్వ (కాంగ్రెస్)
- చిన్న మారుతి (కాంగ్రెస్)
- దర్బల్ కార్తీక (కాంగ్రెస్)
- బొమ్మల అనిత (బీఆర్ఎస్)
- కురుకుటే శ్యామల (బీఆర్ఎస్)
- జాదవ్ నౌషా నాయక్ (కాంగ్రెస్)
- మహమ్మద్ ముజాహిద్ (కాంగ్రెస్)
- షేక్ గులాం సంధని (కాంగ్రెస్)
- దర్పల్ గంగాధర్ (కాంగ్రెస్)
- మఠం మానస (కాంగ్రెస్)
- పడిగెల భాగ్యలక్ష్మి (కాంగ్రెస్)
- సీమా షెట్కర్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ "బల్దియాగా బిచ్కుంద!". Sakshi. 19 September 2024. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "Six municipalities, Kothagudem municipal corporation to be formed in Telangana" (in Indian English). The Hindu. 24 March 2025. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: త్వరలో ఎన్నికలు, కొత్త మున్సిపాలిటీలపై ఉత్కంఠ!". ABP Desam. 6 June 2025. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "Bichkunda GP in Kamareddy all set to become municipality" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 12 October 2024. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి". Andhrajyothy. 13 February 2026. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "బిచ్కుంద, ఎల్లారెడ్డి కాంగ్రెస్‌వే". Eenadu. 13 February 2026. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "బిచ్కుంద మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా.. 10 వార్డులు కైవసం". Disha Daily. 13 February 2026. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.
- ↑ "బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం". Andhrajyothy. 13 February 2026. Archived from the original on 13 February 2026. Retrieved 13 February 2026.