బిద్యా దేవీ భండారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిద్యా దేవీ భండారీ (2017)

బిద్యా దేవీ భండారీ( జననం 19 జూన్ 1961)రెండవ, ప్రస్తుత నేపాల్  రాష్ట్రపతి. ఆమె 2015లో ఎన్నికయ్యారు. ఆ దేశానికి మొట్టమొదటి  మహిళా రాష్ట్రపతి కూడా బిద్యానే కావడం విశేషం.[1][2][3] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కు ఆమె వైస్ చైర్మన్ గా వ్యవహరించారు.[4][5] 28 అక్టోబరు 2015న రాష్ట్రపతిగా ఎన్నిక కాక ముందు బిద్యా ఆల్ నేపాల్ ఉమెన్ అసోసియేషన్ కు చైర్ పర్సన్ గా పనిచేశారు.[6] 549  పార్లమెంటరరీ ఓట్లలో, తన ప్రత్యర్ధి కుల్ బహదుర్ గురుంగ్ పై 327 ఓట్లు సంపాదించుకుని రాష్ట్రపతిగా ఎన్నికయారు. 2016లో ఫోర్బ్స్ ప్రపంచ 100 శక్తివంతమైన మహిళల జాబితాలో 52వ స్థానంలో నిలిచారు బిద్యా.[7] అంతకుముందు నేపాల్ ప్రభుత్వంలో రక్షణ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు ఆమె. ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ బిద్యా.[8][9][10] 1990వ దశకంలో పర్యావరణ, జనాభ శాఖా మంత్రిగా కూడా బిద్యా వ్యవహరించారు.[11]

మూలాలు[మార్చు]

 1. Nepal gets first woman President. URL accessed on 28 October 2015.
 2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified URL accessed on 29 October 2015.
 3. Bidya Devi Bhandari elected first woman President of Nepal. URL accessed on 28 October 2015.
 4. Who is Bidya Devi Bhandari?. URL accessed on 28 October 2015.
 5. World's Most Powerful Women.
 6. "The Himalayan Times: Oli elected UML chairman mixed results in other posts – Detail News: Nepal News Portal". The Himalayan Times. 15 July 2014. Archived from the original on 17 జూలై 2014. Retrieved 15 July 2014.
 7. World's Most Powerful Women.
 8. Nepali Times | The Brief » Blog Archive » Enemies within. nepalitimes.com. URL accessed on 22 March 2014.
 9. Women of Nepal. wwj.org.np. URL accessed on 22 March 2014.
 10. Related News | Bidya Bhandari. ekantipur.com. URL accessed on 22 March 2014.
 11. http://indiatoday.intoday.in/story/who-is-bidya-devi-bhandari-what-are-the-10-things-you-need-to-know-about-her/1/509553.html