బిప్లాబ్‌కుమార్ దేబ్
| విప్లవ్‌కుమార్ దేవ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2018 మార్చి 9[1] - 2022 మే 14 | |||
| గవర్నరు | తథాగత రాయ్ కప్తాన్ సింగ్ సోలంకి రమేష్ బైస్ | ||
|---|---|---|---|
| డిప్యూటీ | జిష్ణు దేవ్ వర్మ | ||
| ముందు | మాణిక్ సర్కార్ | ||
| తరువాత | మాణిక్ సాహా | ||
శాసనసభ సభ్యుడు (భారత్) , త్రిపుర | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2018 మార్చి 3 | |||
| ముందు | గోపాల్ చంద్ర రాయ్ | ||
| నియోజకవర్గం | బనామలీపూర్ | ||
ప్రెసిడెంట్, త్రిపుర, భారతీయ జనతా పార్టీ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2016 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1971 నవంబరు 25 రాజధర్ నగర్ గ్రామం, గోమతి జిల్లా, త్రిపుర, భారతదేశం[2][3] | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | ||
| జీవిత భాగస్వామి | నీతి దేవ్ | ||
| సంతానం | 2 (1 కుమార్తె,1 కొడుకు) | ||
| నివాసం | అగర్తలా | ||
| పూర్వ విద్యార్థి | త్రిపుర విశ్వవిద్యాలయం | ||
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. (ఏప్రిల్ 2025) |
విప్లవ్‌కుమార్ దేవ్ (జననం:1971 నవంబరు 25) త్రిపురకు చెందిన రాజకీయ నాయకుడు. అతను త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018 మార్చి 9 నుండి 2022 మే 14 వరకు పనిచేశాడు. 2016 జనవరి 7 నుండి 2018 వరకు త్రిపుర రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి స్టేట్ ప్రెసిడెంటుగా వ్యవహరించాడు. 2018 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో, అంతకు ముందు 25 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి బిజెపిని గెలిపించాడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]విప్లవకుమార్ దేవ్ 1971 నవంబరు 25న త్రిపుర రాష్ట్రం గోమతి జిల్లాలోని రాజధర్ నగర్ గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు 1971 లిబరేషన్ యుద్ధ సమయంలో ఈస్ట్ పాకిస్తాన్ చందపూర్ జిల్లా నుండి శరణార్థులుగా భారత దేశానికి వచ్చారు.[4] దేవ్ తన చిన్న తనమంతా త్రిపుర రాష్ట్రంలోనే గడిపాడు, అక్కడే తన గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి చేసాడు. ఆ తరువాత 15 సంవత్సరాలు ఢిల్లీ వెళ్లి తిరిగివచ్చాడు.
రాజకీయ జీవితం
[మార్చు]విప్లవకుమార్ దేవ్ 2017 జనవరిలో త్రిపుర రాష్ట్ర స్థాయిలో బిజెపి పార్టీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అప్పటివరకు చాల కాలం నుండి ఆ స్థానంలో కొనసాగుతున్న సుద్న్ దాస్ గుప్తా ఆ పదవి నుండి తొలగించబడ్డాడు. 2018 జనరల్ ఎన్నికల సమయంలో దేవ్ తన మొదటి రాష్ట్ర స్థాయి ప్రచారం మొదలు పెట్టాడు. అతను తన ప్రచారాన్ని త్రిపుర గిరిజన ప్రాంతాలు, జిల్లా కౌన్సిల్ల నుండి ప్రారంభించాడు, ఇది అప్పటి సిపిఐ (ఎం) పాలనకు కంచుకోట లాంటి ప్రదేశం.
త్రిపుర ముఖ్యమంత్రిగా
[మార్చు]అతను త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018 మార్చి 9 నుండి 2022 మే 14 వరకు పనిచేశాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Sharma, Akhilesh; Choudhury, Ratnadip (5 March 2018). Varma, Shylaja (ed.). "Biplab Deb, 48-Year-Old Leader Trained By RSS, To Be Tripura Chief Minister: Sources". NDTV. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2021.
- ↑ "Hon'ble Chief Minister of Tripura". Tripura Government. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 February 2021.
- ↑ "Biplab Kumar Deb--RSS member to Tripura CM". The Economic Times. 9 March 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 September 2019.
- ↑ Bhattacharya, Amava; August 6, Biswendu Bhattacharjee / TNN / Updated:; 2018; Ist, 12:26. "Biplab Deb: NRC battle plays out on Biplab's Wiki page over 'Bangla birth' claims | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-24.
{{cite web}}:|first2=has generic name (help);|last3=has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Biplab Deb to be next Tripura CM, Jishnu Deb Burman his deputy; swearing-in likely on Friday-Politics News , Firstpost". Firstpost. 2018-03-06. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-24.
- ↑ "త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి". Sakshi. 2020-10-13. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-05-24.