బిభూతిపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బిభూతిపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సమస్తిపూర్ జిల్లా, ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బిభూతిపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, దల్‌సింగ్‌సరాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బులాకిపూర్, కమ్రాన్, మల్పూర్ పుర్వారిపట్టి, రాంపూర్ జలాల్‌పూర్, నర్హన్ ఎస్టేట్, బంబయ్య హర్‌లాల్, అజ్నాల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1967 | పిఎస్ మదన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1969 | గంగా ప్రసాద్ శ్రీవాస్తవ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1972 | బంధు మహతో | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | |||
| 1980[2] | రామ్‌దేవ్ వర్మ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
| 1985[3] | చంద్రబలి ఠాకూర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1990[4] | రామ్‌దేవ్ వర్మ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
| 1995[5] | |||
| 2000[6] | |||
| 2005 ఫిబ్రవరి[7] | |||
| 2005 అక్టోబర్ | |||
| 2010[8] | రామ్ బాలక్ సింగ్ కుష్వాహ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2015[9] | |||
| 2020[10] | అజయ్ కుమార్ కుష్వాహా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | |
| 2025[11] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Bihar 1980". Election Commission of India (in Indian English). Archived from the original on 20 November 2020. Retrieved 2020-11-13.
- ↑ "Bihar 1985". Election Commission of India (in Indian English). Archived from the original on 15 November 2020. Retrieved 2020-11-13.
- ↑ "Bihar 1990". Election Commission of India (in Indian English). Archived from the original on 15 May 2019. Retrieved 2020-11-13.
- ↑ "Bihar 1995". Election Commission of India (in Indian English). Archived from the original on 15 May 2019. Retrieved 2020-11-13.
- ↑ "Bihar 2000". Election Commission of India (in Indian English). Archived from the original on 15 May 2019. Retrieved 2020-11-13.
- ↑ "Bihar 2005". Election Commission of India (in Indian English). Archived from the original on 15 May 2019. Retrieved 2020-11-13.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Result: Bibhutipur". Election Commission of India. 14 November 2025. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.