బిమల్ బోరా
స్వరూపం
బిమల్ బోరా | |
|---|---|
2025లో బోరా | |
| క్యాబినెట్ మంత్రి, అస్సాం | |
| Assumed office 2021 మే 10 | |
| ముఖ్యమంత్రి | హిమంత బిశ్వ శర్మ |
| శాఖలు |
|
| అంతకు ముందు వారు |
|
| తరువాత వారు |
|
| అస్సాం శాసనసభ సభ్యుడు | |
| Assumed office 2016 మే 19 | |
| అంతకు ముందు వారు | అటువా ముండా |
| నియోజకవర్గం | టింగ్ఖోంగ్ అసెంబ్లీ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| తల్లిదండ్రులు | హరి బోరా |
బిమల్ బోరా ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకు సభ్యుడు.
ఆయన అస్సాం శాసనసభ ఎన్నికల్లో 2016 2021 సంవత్సరాల్లో టింగ్ఖోంగ్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.[1][2][3]
ఆయన 2021 మే 10న అస్సాం ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Assam Candidate List for Assembly Elections 2016". Archived from the original on 26 నవంబరు 2016. Retrieved 26 నవంబరు 2016.
- ↑ "My Neta". Retrieved 26 నవంబరు 2016.
- ↑ "Sonowal campaigns in Tingkhong". Archived from the original on 26 నవంబరు 2016. Retrieved 26 నవంబరు 2016.
- ↑ "Here is the List of 13 New Assam Cabinet Ministers". The Sentinel. 10 మే 2021. Retrieved 16 మే 2021.