బియాండ్ ది క్లౌడ్స్
స్వరూపం
| బియాండ్ ది క్లౌడ్స్ | |
|---|---|
| దర్శకత్వం | మజీద్ మజీది |
| స్క్రీన్ ప్లే |
|
| కథ | మజీద్ మజీది |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | అనిల్ మెహతా |
| కూర్పు | హసన్ హసన్దూస్ట్ |
| సంగీతం | ఏఆర్ రెహమాన్ |
నిర్మాణ సంస్థ |
|
| పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీs | 20 నవంబర్ 2017 (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 20 ఏప్రిల్ 2018 (భారతదేశం) |
సినిమా నిడివి | 120 నిమిషాలు [1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
బియాండ్ ది క్లౌడ్స్ 2018లో విడుదలైన హిందీ సినిమా. నమః పిక్చర్స్ బ్యానర్‌పై షరీన్ మంత్రి కేడియా, కిషోర్ అరోరా నిర్మించిన ఈ సినిమాకు మజీద్ మజీది దర్శకత్వం వహించాడు.[2] ఇషాన్ ఖట్టర్, మాళవిక మోహనన్, జి.వి. శారద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 20న థియేటర్లలో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- అమీర్ అహ్మద్ గా ఇషాన్ ఖట్టర్
- తార నేషన్‌గా మాళవిక మోహనన్[4]
- జుంపాగా జి.వి. శారద
- అక్షిగా గౌతమ్ ఘోష్
- చోటూ తల్లిగా తనిష్టా ఛటర్జీ
- అనిల్ గా ఆకాష్ గోపాల్, అమీర్ స్నేహితుడు
- తనీషాగా ధ్వని రాజేష్[5]
- ఆశాగా అమృత సంతోష్ ఠాకూర్
- చోటు గా శివం పూజారి
- హెడ్ నర్సుగా హీబా షా[6]
మూలాలు
[మార్చు]- ↑ Lodge, Guy (13 October 2017). "Film Review: 'Beyond the Clouds'". Variety. Archived from the original on 28 June 2021. Retrieved 30 August 2021.
- ↑ Bhattacharya, Roshmila (18 August 2016). "Majid Majidi comes to Mumbai". Mumbai Mirror. The Times Group. Archived from the original on 8 April 2018. Retrieved 8 April 2018.
- ↑ "Tracing a universal film's journey 'beyond the clouds'". The Hindu (in Indian English). 2017-11-22. ISSN 0971-751X. Archived from the original on 23 February 2025. Retrieved 2018-04-26.
- ↑ IANS (14 March 2018). "Malayalam actor Malavika Mohanan to play leading lady in Majid Majidi's Beyond The Clouds". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 April 2018.
- ↑ "Beyond The Clouds' sandalwood connection". The New Indian Express. Retrieved 2018-08-07.
- ↑ IANS (1 March 2017). "Heeba Shah to star in Majid Majidi's Beyond The Clouds". The New Indian Express. Archived from the original on 8 April 2018. Retrieved 8 April 2018.