బిల్ డెస్క్
స్వరూపం
![]() | |
| రకం | ప్రైవేట్ |
|---|---|
| పరిశ్రమ | ఫినాన్స్ |
| స్థాపన | 2000 |
| స్థాపకుడు |
|
| ప్రధాన కార్యాలయం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
| సేవలు | పేమెంట్ ప్లాట్ఫాం ఇ-కామర్స్ పేమెంట్ సిస్టమ్ బిల్ పేమెంట్ |
ఉద్యోగుల సంఖ్య | 800+ |
| వెబ్‌సైట్ | www |
బిల్ డెస్క్ (ఆంగ్లం: BillDesk) అనేది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఒక భారతీయ ఆన్‌లైన్ చెల్లింపు గేట్వే సంస్థ. కంపెనీ తన ఖాతాదారులకు ఆన్‌లైన్ చెల్లింపు వేదికను అందిస్తుంది, ఇది బ్యాంకింగ్, వ్యాపార వెబ్‌సైట్ లావాదేవీలను అనుమతిస్తుంది.[1]
చరిత్ర
[మార్చు]బిల్ డెస్క్ ను భారతీయ పారిశ్రామికవేత్తలు ఎం. ఎన్. శ్రీనివాసు, అజయ్ కౌశల్, కార్తీక్ గణపతి 2000లో స్థాపించారు.[2] ఈ ముగ్గురు గతంలో అమెరికన్ అకౌంటింగ్ సంస్థ ఆర్థర్ ఆండర్సన్ ఎల్ఎల్పిలో పనిచేశారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Laskar, Anirudh (5 July 2020). "BillDesk plans to sell-off business for $2.5 billion". mint (in ఇంగ్లీష్). Retrieved 22 November 2021.
- ↑ "BillDesk To Boost Mobile Billing In India – Tech2". Tech2 (in అమెరికన్ ఇంగ్లీష్). 2006-09-04. Archived from the original on 2016-12-20. Retrieved 2016-10-12.
- ↑ "BillDesk to raise $200 million at $1 billion value | Gadgets Now". Gadget Now. Retrieved 2016-10-12.
