బిష్ణు ప్రసాద్ పౌడెల్
| బిష్ణు ప్రసాద్ పౌడెల్ | |||
| పదవీ కాలం 2024 జూలై 15 – 2025 సెప్టెంబర్ 9 | |||
| రాష్ట్రపతి | రామ్ చంద్ర పౌడెల్ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | రఘుబీర్ మహాసేత్ నారాయణ్ కాజీ శ్రేష్ఠ రబీ లామిచానే ఉపేంద్ర యాదవ్ (13 మే 2024 వరకు) | ||
| తరువాత | ఖాళీ | ||
| పదవీ కాలం 2022 డిసెంబర్ 26 – 2023 ఫిబ్రవరి 27 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| తరువాత | పూర్ణ బహదూర్ ఖడ్కా | ||
| పదవీ కాలం 2021 జూన్ 4 – 2021 జూన్ 22 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | ఈశ్వర్ పోఖ్రేల్ ఉపేంద్ర యాదవ్ (24 డిసెంబర్ 2019 వరకు) | ||
| తరువాత | రాజేంద్ర మహతో రఘుబీర్ మహాసేత్ | ||
నేపాల్ ఆర్థిక మంత్రి
| |||
| పదవీ కాలం 2024 జూన్ 15 – 2025 సెప్టెంబర్ 9 | |||
| అధ్యక్షుడు | రామ్ చంద్ర పౌడెల్ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | బర్షమాన్ పున్ | ||
| పదవీ కాలం 2022 డిసెంబర్ 26 – 2023 ఫిబ్రవరి 27 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| ముందు | జనార్దన్ శర్మ | ||
| తరువాత | ప్రకాష్ శరణ్ మహత్ | ||
| పదవీ కాలం 2020 అక్టోబర్ 14 – 2021 జూలై 12 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | డాక్టర్ యుబా రాజ్ ఖతివాడ | ||
| తరువాత | జనార్దన్ శర్మ | ||
| పదవీ కాలం 2015 నవంబర్ 5 – 2016 ఆగస్టు 1 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | డాక్టర్ రామ్ శరణ్ మహత్ | ||
| తరువాత | కృష్ణ బహదూర్ మహారా | ||
నేపాల్ హోం మంత్రి
| |||
| పదవీ కాలం 2021 జూన్ 24 – 2021 జూలై 12 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | ఖగరాజ్ అధికారి | ||
| తరువాత | బాల కృష్ణ ఖండ్ | ||
నేపాల్ పరిశ్రమ, వాణిజ్యం & సరఫరాల మంత్రి
| |||
| పదవీ కాలం 2021 జూన్ 24 – 2021 జూలై 12 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | రాజ్ కిషోర్ యాదవ్ | ||
| తరువాత | గజేంద్ర బహదూర్ హమాల్ | ||
నేపాల్ ఇంధన, జల వనరులు & నీటిపారుదల మంత్రి
| |||
| పదవీ కాలం 2021 జూన్ 24 – 2021 జూలై 12 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి | ||
| ముందు | శరత్ సింగ్ భండారి | ||
| తరువాత | పంఫా భూసల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1959 November 20 సియాంగ్జా , నేపాల్ | ||
| జాతీయత | నేపాలీ | ||
| రాజకీయ పార్టీ | ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (before 2018; 2021-ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (2018-2021) | ||
బిష్ణు ప్రసాద్ పౌడెల్ (నేపాలీ : विष्णुप्रसाद पौडेल ) నేపాల్ రాజకీయ నాయకుడు.[1] ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఉపాధ్యక్షుడు. పౌడెల్ మూడవ దహల్ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రి & ఆర్థిక మంత్రిగా పని చేశాడు. ఆయన గతంలో ఉప ప్రధానమంత్రిగా (2021), ఆర్థిక (2020-2021, 2015-2016), హోం వ్యవహారాలు (2021), పరిశ్రమలు (2021), నీరు (2021, 2008-2009, 1994-1999) & రక్షణ (2011) ఇతర ప్రముఖ మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహించాడు.
బిష్ణు ప్రసాద్ పౌడెల్ 2017లో జరిగిన ఫెడరల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రూపందేహి జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం 2 నుండి ఎన్నికైన ప్రతినిధుల సభలో సభ్యుడు. ఆయన ఆ సమయంలో 22,000 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచాడు. 2013లో జరిగిన రెండవ రాజ్యాంగ సభ ఎన్నికలలో మాజీ ప్రధాన మంత్రి బాబూరామ్ భట్టారాయ్‌ను రూపందేహి 4 నుండి ఓడించాడు.
బిష్ణు ప్రసాద్ పౌడెల్ గతంలో ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి మొదటి మంత్రివర్గంలో 2015 నవంబర్ 5 నుండి 2016 ఆగస్టు 1 వరకు ఆర్థిక మంత్రిగా విజయవంతంగా పని చేశాడు. ఆయన 2011 ఫిబ్రవరి 6 నుండి 2011 ఆగస్టు 29 వరకు ప్రధానమంత్రి ఝాలా నాథ్ ఖనాల్ కింద రక్షణ మంత్రిగా, 2008 ఆగస్టు 18 నుండి 2009 మే 25 వరకు ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ కింద జల వనరుల మంత్రిగా పని చేశాడు. ఆయన 1997లో ప్రధానమంత్రి లోకేంద్ర బహదూర్ చంద్ మంత్రివర్గంలో యువత, క్రీడలు& సంస్కృతి శాఖల మంత్రిగా పని చేశాడు.
2025 నేపాల్ జనరల్ జెడ్ నిరసనల సమయంలో నిరసనకారులు పాడెల్‌ను బట్టలు విప్పి నదిలోకి తరిమివేసారు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Bishnu Poudel, a conciliatory figure within NCP, is the new Finance Minister" (in ఇంగ్లీష్). Khabarhub. 14 October 2020. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.
- ↑ "Video: Nepal's Finance Minister hunted down in Kathmandu as Gen Z uprising spreads" (in ఇంగ్లీష్). The Indian Express. 9 September 2025. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.
- ↑ "నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!". R TV. 9 September 2025. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.