Jump to content

బి.ఎం. సుకుమార్ శెట్టి

వికీపీడియా నుండి
బి.ఎం. సుకుమార్ శెట్టి

పదవీ కాలం
2018 మే 11 – 2023 మే 13
ముందు కె. గోపాల పూజారి
తరువాత గురురాజ్ గంటిహోళే
నియోజకవర్గం బైందూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1981-06-10) 1981 జూన్ 10 (వయసు: 45)
గంటిహోల్, బైందూర్, కర్ణాటక, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
నివాసం బైందూర్ , కర్ణాటక
వృత్తి రాజకీయ నాయకుడు

బి.ఎం. సుకుమార్ శెట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బైందూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

బి.ఎం. సుకుమార్ శెట్టి భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె. గోపాల పూజారి చేతిలో 31149 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె. గోపాల పూజారిపై 24,393 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బి.ఎం. సుకుమార్ శెట్టికి 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Suspense over BJP ticket for Udupi, Kaup continues" (in Indian English). The Hindu. 17 April 2018. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  2. ↑ "Novice Sangh Parivar foot soldier to battle seasoned Congressman". The Times of India. 7 May 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  3. ↑ "Three Congress candidates never came to counting centre" (in Indian English). The Hindu. 12 April 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  4. ↑ "Karnataka elections: BJP denies ticket to Byndoor MLA, fields fresher" (in Indian English). The Hindu. 12 April 2023. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.
  5. ↑ "Former BJP MLA Sukumar Shetty joins Congress". The Hindustan Gazette. 12 March 2024. Archived from the original on 6 May 2025. Retrieved 6 May 2025.