బి.పోచంపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి.పోచంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1]

భూధాన్ పోచంపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో భూధాన్ పోచంపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో భూధాన్ పోచంపల్లి మండలం యొక్క స్థానము
భూధాన్ పోచంపల్లి is located in తెలంగాణ
భూధాన్ పోచంపల్లి
భూధాన్ పోచంపల్లి
తెలంగాణ పటములో భూధాన్ పోచంపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°38′36″E / 17.3861°N 78.6433°E / 17.3861; 78.6433
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము పోచంపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,061
 - పురుషులు 26,424
 - స్త్రీలు 24,637
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.8%
 - పురుషులు 73.33%
 - స్త్రీలు 45.61%
పిన్ కోడ్ 508284

గణాంకాలు[మార్చు]

జాతీయ రహదారిపై పోచంపల్లి బోర్డు

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,061 - పురుషులు 26,424 - స్త్రీలు 24,637.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలపలి లంకెలు[మార్చు]