బి.వి రాజారామ భట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బి.వి రాజారమ భట్ భారతీయ గణితశాస్త్రజ్ఞుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ,బెంగళూరు లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పని చేశారు.

బి. వి రాజారామ్ భట్
జననం1966
జాతీయతభారతదేశం
విద్యాసంస్థలుఇండియన్ స్టాటిస్టికల్, ఇన్స్టిట్యూట్, బెంగళూరు.
పూర్వ విద్యార్థిఇండియన్ స్టాటిస్టికల్,ఇన్స్టిట్యూట్

అవార్డు[మార్చు]

  • శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం.
  • 1997 లో యంగ్ శాస్త్రవేత్త అవార్డు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ.
  • 1998 కి BM బిర్లా సైన్స్ బహుమతి.

పుస్తకాల రచన[మార్చు]

మూలాలు[మార్చు]