బి.హెచ్. బన్నికోడ్
స్వరూపం
| బి.హెచ్. బన్నికోడ్ | |||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | యు.బి. బనాకర్ | ||
|---|---|---|---|
| తరువాత | బీ.సీ. పాటిల్ | ||
| నియోజకవర్గం | హిరేకెరూరు | ||
| పదవీ కాలం 1989 – 1994 | |||
| ముందు | బసవనప్ప గడ్లప్ప బంకర్ | ||
| తరువాత | యు.బి. బనాకర్ | ||
| నియోజకవర్గం | హిరేకెరూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ | ||
బసప్ప హనుమంతప్ప బన్నికోడ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు హిరేకెరూరు శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
ఎన్నికలలో పోటీ
[మార్చు]| సంవత్సరం | ఎన్నిక | నియోజకవర్గం | పార్టీ | ఫలితం |
|---|---|---|---|---|
| 1989 [3] | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | జనతాదళ్ | గెలుపు |
| 1994 | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | జనతాదళ్ | ఓటమి |
| 1999 [4] | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | స్వతంత్ర | గెలుపు |
| 2004 | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | ఐఎన్సీ | ఓటమి |
| 2008 | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | జేడీఎస్ | ఓటమి |
| 2013 | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | స్వతంత్ర | ఓటమి |
| 2019 (ఉప ఎన్నిక) | కర్ణాటక శాసనసభ | హిరేకెరూరు | ఐఎన్సీ | ఓటమి |
మూలాలు
[మార్చు]- ↑ "Hirekerur has shown preference to individuals over parties" (in Indian English). The Hindu. 1 December 2019. the original నుండి 28 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2025.
- ↑ "B C Patil, Bannikod locked in do-or-die battle" (in ఇంగ్లీష్). Deccan Herald. 29 November 2019. the original నుండి 28 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2025.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.