Jump to content

బి. ఎస్. లోకనాథ్

వికీపీడియా నుండి


బి. ఎస్. లోకనాథ్
జననంc. 1937
బెంగళూరు, కర్ణాటక
మరణం2011 డిసెంబరు 9
చెన్నై, భారతదేశం
ఇతర పేర్లులోకనాథ్, లోకనాథన్
వృత్తిసినిమాటోగ్రాఫర్
క్రియాశీలక సంవత్సరాలు1971 - 1985
భార్య / భర్తర్.ఎల్.రాధ
పిల్లలుబి.ఎల్.శ్రీనివాస్,
బి.ఎల్.సంజయ్
పురస్కారాలు
  • జాతీయ చలనచిత్ర పురస్కారం
  • తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

బి. ఎస్. లోకనాథ్ (1937 - 2011) తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ సినిమాటోగ్రాఫర్. ఆయన కె. బాలచందర్ సినిమాటోగ్రాఫర్ గా ప్రసిద్ధి చెందాడు, విరిరువురు కలిసి 55 చిత్రాలలో పనిచేసారు.[1] తన కెరీర్ లో, అపూర్వ రాగంగళ్ (1975) చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీలో జాతీయ చలనచిత్ర అవార్డు, నినైతలే ఇనిక్కుం (1979) చిత్రానికి ఉత్తమ చిత్ర నిర్మాతగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు.[2]

2011 డిసెంబరు 9న చెన్నైలో గుండెపోటుతో ఆయన మరణించాడు.[1] ఆయన కుమారుడు బి. ఎల్. సంజయ్ కూడా సినిమాటోగ్రాఫర్.[3] 

పాక్షిక ఫిల్మోగ్రఫీ 

[మార్చు]
ఉత్తరవింద్రీ ఉల్లె వా (1971)
దిక్కు తేరియాద కాటిల్ (1972)
ఆరంగేట్రం (1973)
సొల్లతాన్ నినైక్కిరెన్ (1973)
ఐనా (1977)
అవల్ ఒరు తోడర్ కథై (1974)
నాన్ అవనిల్లై (1974) / తెలుగులో శృంగార లీల
అపూర్వ రాగంగళ్ (1975)
మన్మథ లీలై (1976) / తెలుగులో మన్మధ లీల
అంతులేని కథ (1976) తెలుగు సినిమా
మూండ్రు ముడిచు (1976)
అవర్గల్ (1977)
చిలకమ్మ చెప్పింది (1977) తెలుగు సినిమా
మరో చరిత్ర (1978) తెలుగు డబ్బింగ్ చిత్రం
ప్రాణం ఖరీదు (1978) తెలుగు సినిమా
నిజాల్ నిజమగిరదు (1978)
తప్పు తలంగల్ / తప్పిడ తల (1978)
నినైతలే ఇనిక్కుమ్ / తెలుగులో అందమైన అనుభవం (1979)
నూల్ వెలి / తెలుగులో గుప్పెడు మనసు (1979)
ఇది కథ కాదు (1979)
ఆకలి రాజ్యం (1981) తెలుగు డబ్బింగ్ సినిమా
వరుమయిన్ నిరం శివప్పు (1981)
ఏక్ దూజె కేలియె (1981) తెలుగు డబ్బింగ్ సినిమా
తన్నీర్ తన్నీర్ (1981)
ఆడాళ్లూ మీకు జోహార్లు (1981) తెలుగు సినిమా
ఎంగ ఊరు కన్నగి (1981) / తొలికోడి కూసింది
తిల్లు ముల్లు (1981) / తెలుగులో మీసం కోసం
47 నాట్కల్ / తెలుగులో 47 రోజులు (1981)
అగ్ని సాక్షి (1982)
జరా సి జిందగీ (1983)
బెంకియల్లి అరలిద హూవు (1983)
పొయిక్కల్ కుధిరై (1983)
కోకిలమ్మ (1983) తెలుగు సినిమా
ఏక్ నై పహేలీ (1984)
అచమిల్లై అచమిల్లై (1984)
ఎరడు రేఖేగలు (1984)
హకీకత్ (1985)
ముగిల మల్లిగే (1985)
ఊర్కవలన్ (1987)
తంగతిన్ తంగం (1990)
పుధియ రాగం (1991)
పారాంబరియమ్ (1993)
ఎల్లమే ఎన్ రసతన్ (1995)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Shankar (10 December 2011). "ஒளிப்பதிவாளர் பி.எஸ்.லோகநாத் மரணம் - கேபி, கமல் அஞ்சலி" (in Tamil). Oneindia.in. Retrieved 2 October 2013.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Twenty Third National Film Festival" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 October 2013.
  3. "An interesting package". The Hindu. 18 June 2004. Archived from the original on 20 November 2004. Retrieved 4 February 2025.