బి. దాస్
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 50 కి.మీ. నడక | ||||||||||||||
Medal record
| |||||||||||||||
బి. దాస్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 50 కి.మీ. నడక పందెంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 2వ | 50 కి.మీ. నడక | 5:44:17 |