బి. సాయి ప్రణీత్
స్వరూపం
| బి. సాయి ప్రణీత | |
|---|---|
ఇండోనేషియా ఓపెన్ లో సాయి ప్రణీత్ | |
| వ్యక్తిగత సమాచారం | |
| జన్మనామం | భమిడిపాటి సాయి ప్రణీత్ |
| జననం | 1992 ఆగస్ట్ 10 Hyderabad, Telangana, India [1][2] |
| ఎత్తు | 1.76 m |
| దేశం | India |
| వాటం | కుడి చేతి వాటం |
| పురుషుల సింగిల్స్ | |
| అత్యున్నత స్థానం | 10 (నవంబరు 2019) |
| BWF profile | |
భమిడిపాటి సాయి ప్రణీత్ (జననం 1992 ఆగస్టు 10) ఒక భారతీయ మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు.[3][4][5] 1983లో ప్రకాష్ పదుకొనే తర్వాత 2019 జరిగిన బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన 36 ఏళ్లలో మొదటి భారతీయ పురుష షట్లర్గా నిలిచాడు.[6] సాయి ప్రణీత్ 2019లో అర్జున అవార్డుతో సత్కరించబడ్డాడు.[7] 24 ఏళ్ల తరువాత 2024లో పదవీ విరమణ చేసిన తరువాత, ఇప్పుడు యూ. ఎస్. ఏ. జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్ గా పనిచేస్తున్నాడు.[8] 2010లో జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం పతకం సాధించాడు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "B. Sai Praneeth - Personal Information & Career Achievements". 22 February 2019.
- ↑ "Hyderabad's Sai Praneeth powers into Arjuna arena". 19 August 2019.
- ↑ "Sai Praneeth Bhamidipati". Olympic Channel. Archived from the original on 15 November 2020. Retrieved 11 November 2020.
- ↑ "Players: Sai Praneeth B." Badminton World Federation. Archived from the original on 30 January 2017. Retrieved 31 January 2017.
- ↑ "Player Profile of Sai Praneeth B." www.badmintoninindia.com. Archived from the original on 6 January 2017. Retrieved 31 January 2017.
- ↑ "BWF World Championships: B Sai Praneeth settles for bronze after losing to Kento Momota". Hindustan Times. 24 August 2019. Archived from the original on 24 August 2019. Retrieved 25 August 2019.
- ↑ "B. Sai Praneeth: 'Arjuna award gave me extra motivation for World C'ships'". The Hindu. 27 August 2019. Archived from the original on 27 August 2019. Retrieved 28 August 2019.
- ↑ ABN (2024-03-05). "బ్యాడ్మింటన్‌కు సాయి ప్రణీత్ వీడ్కోలు". Andhrajyothy Telugu News. Retrieved 2025-11-01.
- ↑ Bharat, E. T. V. (2024-03-05). "తెలుగు స్టార్ షట్లర్ సాయి ప్రణీత్ సాధించిన రికార్డులివే". ETV Bharat News. Retrieved 2025-11-01.
{{cite web}}: zero width space character in|title=at position 21 (help) - ↑ Velugu, V6 (2024-03-05). "బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు స్టార్ ప్లేయర్". V6 Velugu. Retrieved 2025-11-01.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)