బీకామ్‌లో ఫిజిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీకామ్‌లో ఫిజిక్స్
దర్శకత్వంశ్యామ్ జే చైత‌న్య‌
స్క్రీన్ ప్లేశ్యామ్ జే చైత‌న్య‌
నిర్మాతశ్యామ్ జే చైత‌న్య‌
తారాగణంఅంకిత రాజ్‌పూత్‌
య‌శ్వంత్
నగ‌రం సునీల్‌
ఛాయాగ్రహణంఆర్లి
కూర్పుశ్యామ్ జే చైత‌న్య‌
సంగీతంఏకె రిషాల్ సాయి, ఎం టి క‌విశంక‌ర్‌
నిర్మాణ
సంస్థ
రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్
దేశం భారతదేశం
భాషతెలుగు

బీకామ్‌లో ఫిజిక్స్ తెలుగులో రూపొందుతున్న సినిమా. రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్యామ్ జే చైత‌న్య‌ నిర్మించి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 23 జులై 2020న,[1] టీజర్‌ను ఆగష్టు 15, 2020న,[2] ట్రైలర్‌ను ఏప్రిల్ 17, 2021న విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

  • అంకిత రాజ్‌పూత్‌
  • య‌శ్వంత్
  • నగ‌రం సునీల్‌
  • మేఘ‌నా చౌద‌రి
  • జబర్దస్త్ అప్పారావు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్
  • క‌థ‌,మాట‌లు,స్క్రీన్‌ప్లే,నిర్మాత‌,ద‌ర్శ‌క‌త్వం: శ్యామ్ జే చైత‌న్య‌
  • సంగీతం : ఏకె రిషాల్ సాయి, ఎం టి క‌విశంక‌ర్‌
  • ఎడిట‌ర్‌ : శ్యాం
  • సినిమాటోగ్రఫీ: ఆర్లి
  • ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : స్వాధిన్ శ‌ర్మ‌
  • ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: పెరుమాళ్ మ‌లినేని
  • పి.ఆర్.ఓ: మేఘ శ్యామ్- లక్ష్మీ నివాస్

మూలాలు[మార్చు]

  1. The Times of India (23 July 2020). "B.Com lo Physics: The first look of director Sam J Chaitanya's next film out" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2020. Retrieved 13 November 2021.
  2. IndiaGlitz (15 August 2020). "'బీకామ్ లో ఫిజిక్స్" టీజర్ విడుదల". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  3. Santhosam (17 April 2021). "B.కాంలో ఫీజిక్స్ ట్రైలర్ విడుదల". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.