Jump to content

బీచ్ రోడ్ (విశాఖపట్నం)

వికీపీడియా నుండి
బీచ్ రోడ్
Visakhapatnam beach road from Kailsagiri hill.jpg
కైలాసగిరి నుండి బీచ్ రోడ్
మార్గ సమాచారం
పొడవు19.8 మై. (31.9 కి.మీ.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండివిశాఖపట్నం ఫోర్ట్
వరకుభీమిలీ బీచ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్
రహదారి వ్యవస్థ

బీచ్ రోడ్ (కుడా, విశాఖపట్నం బీచ్ రోడ్ పిలుస్తారు) విశాఖపట్నం నగరంలో పెద్ద హైవే రహదారి [1] ఇది రామకృష్ణ బీచ్, కైలాసగిరి వంటి ముఖ్యపర్యాటక ప్రదేశాలకు నిలయం.[2] రాజీవ్ స్మృతి భవన్ (నగరం సాంస్కృతిక కేంద్రం), [3] అన్నమయ్య మండపం, [4] ఏ యు కన్వెన్షన్ సెంటర్ మొదలైన భవన నిర్మాణాలతో కలిగి,ర్యాలీలు, నగర కవాతులు నిర్వహించటానికి బీచ్ రోడ్ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.[5][6] ఇది నౌరోజీ రోడ్ నుండి వాల్టెయిర్ మెయిన్ రోడ్‌కు కలుపబడిబడి ఉంది.

అభివృద్ధి పనులు

[మార్చు]

వైజాగ్ నగరం "అందమైన నగరంగా తీర్చిదిద్దటానికి తయారుచేసిన ప్రాజెక్ట్ కింద, ఆ ప్రాజెక్టులో భాగంగా పర్యాటక ప్రోత్సహించడానికి భీమిలీ విశాఖపట్నం బీచ్ రోడ్ రూ.200 కోట్ల "వ్యయంతో అభివృద్ధి చేయటానికి ప్రణాళిక తయారుచేయబడింది. [7]

విక్టరీ ఎట్ సీ మెమోరియల్

[మార్చు]

ది విక్టరీ ఎట్ సీ మెమోరియల్ అనేది బీచ్ రోడ్‌లో ఉన్న స్మారక నిర్మాణం. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం తర్వాత 1996లో నిర్మించబడిన ఈ స్మారకం, భారత నావికా దళం, తూర్పునావిదళ కమాండ్ నావికులకు అంకితం చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. "Vizag gets ready for Happy Streets again".
  2. "Vizag to host 3-day BRICS urbanisation forum meet".
  3. Subrahmanyam, G. S. "Multi-activity centre mooted at Rajiv Smruthi Bhavan". The Hindu. Retrieved 9 June 2017.
  4. Subrahmanyam, Velcheti. "On a devotional plane". The Hindu. Retrieved 9 June 2017.
  5. Correspondent, Special. "National Sports Day celebrated". The Hindu. Retrieved 9 June 2017.
  6. "Participation in IFR a rewarding experience: Sainik School cadets". The Hans India. Retrieved 9 June 2017.
  7. Bureau, Our (2016-07-08). "Vizag to develop beach road under smart city project". The Hindu Business Line. Retrieved 2016-12-28.

వెలుపలి లంకెలు

[మార్చు]