బీడీ ఆకు చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Coromandel Ebony
Bark of Diospyros melanoxylon.jpg
Bark of the Coromandel Ebony.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: ఎరికేలిస్
కుటుంబం: Ebenaceae
జాతి: Diospyros
ప్రజాతి: D. melanoxylon
ద్వినామీకరణం
Diospyros melanoxylon
Roxb.[1]
పర్యాయపదాలు

Diospyros tupru Buch.-Ham.

బీడి ఆకు చెట్టును తునికి చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Diospyros melanoxylon. ఈ చెట్టు ఎబనేసి (Ebenaceae) కుటుంబానికి చెందిన మొక్క. బీడి ఆకు చెట్టు సుమారు 25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను చుట్టుకొలత సుమారు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు పెలికాన్ రంగులో ఉంటుంది. ఈ చెట్టును సులభంగా గుర్తించే విధంగా బెరడు పలుకులుగా దీర్ఘచతురస్రాకారంలో ప్రత్యేకంగా ఉంటుంది.

బీడిల తయారీ[మార్చు]

ఈ చెట్టు ఆకులలో పొగాకు పొడిని వేసి చుట్టడం ద్వారా బీడిలను తయారు చేస్తారు.

గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

తునికి చెట్టు పలాలు కూడా చాలా రుచిగ ఉంటవి.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]