బీదర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బీదర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 17°54′36″N 77°30′0″E |
బీదర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యాద్గిర్, బీదరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
42 | చించోలి | ఎస్సీ | కలబురగి |
46 | అలంద్ | జనరల్ | కలబురగి |
47 | బసవకల్యాణ్ | జనరల్ | బీదర్ |
48 | హుమ్నాబాద్ | జనరల్ | బీదర్ |
49 | బీదర్ సౌత్ | జనరల్ | బీదర్ |
50 | బీదర్ | జనరల్ | బీదర్ |
51 | భాల్కి | జనరల్ | బీదర్ |
52 | ఔరద్ | ఎస్సీ | బీదర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]హైదరాబాద్ రాష్ట్రం
[మార్చు]- 1952: షౌకతుల్లా షా అన్సారీ (కాంగ్రెస్)
- 1957: సీటు లేదు
మైసూర్ / కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1962: రామచంద్ర వీరప్ప, కాంగ్రెస్ [2]
- 1967: రామచంద్ర వీరప్ప, కాంగ్రెస్[3]
- 1971: శంకర్ దేవ్ బాలాజీ రావు (కాంగ్రెస్) రామచంద్ర వీరప్ప (NC-O) ని ఓడించాడు
- 1977: శంకర్ దేవ్ బాలాజీ రావు (కాంగ్రెస్) రామచంద్ర వీరప్ప (జనతా పార్టీ) ని ఓడించాడు
- 1980: నర్సింగ్ హుల్లా సూర్యవంశీ (కాంగ్రెస్ (ఐ) ) శంకర్ దేవ్ (జనతా పార్టీ) ని ఓడించాడు
- 1984: నర్సింగ్ హుల్లా (కాంగ్రెస్)
- 1989: నర్సింగ్ హుల్లా (కాంగ్రెస్)
- 1991: రామచంద్ర వీరప్ప (బీజేపీ) నర్సింగ్ హుల్లా సూర్యవంశీ (కాంగ్రెస్) [4]ని ఓడించాడు.
- 1996: రామచంద్ర వీరప్ప, బీజేపీ [5]
- 1998: రామచంద్ర వీరప్ప, బీజేపీ [6]
- 1999: రామచంద్ర వీరప్ప (బీజేపీ) నర్సింగ్ హుల్లా సూర్యవంశీ (కాంగ్రెస్) ని ఓడించాడు
- 2004: రామచంద్ర వీరప్ప (బీజేపీ) నర్సింగ్ హుల్లా సూర్యవంశీ (కాంగ్రెస్) ని ఓడించాడు
- 2004 (ఉప ఎన్నిక, సిట్టింగ్ ఎంపీ మరణం తర్వాత) : నర్సింగ్ హుల్లా సూర్యవంశీ (కాంగ్రెస్) బసవరాజ్ వీరప్ప (బీజేపీ) పై విజయం సాధించాడు.
- 2009: ధరమ్ సింగ్, కాంగ్రెస్
- 2014: భగవంత్ ఖుబా, బీజేపీ
- 2019: భగవంత్ ఖుబా, బీజేపీ
- 2024: సాగర్ ఈశ్వర్ ఖండ్రే, కాంగ్రెస్[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 206.
- ↑ "1962 India General (3rd Lok Sabha) Elections Results".
- ↑ "1967 India General (4th Lok Sabha) Elections Results". Archived from the original on 2022-08-12. Retrieved 2022-10-05.
- ↑ "1991 India General (10th Lok Sabha) Elections Results". Archived from the original on 2021-04-23. Retrieved 2022-10-05.
- ↑ "1996 India General (11th Lok Sabha) Elections Results". Archived from the original on 2022-10-05. Retrieved 2022-10-05.
- ↑ "1998 India General (12th Lok Sabha) Elections Results". Archived from the original on 2022-10-05. Retrieved 2022-10-05.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bidar". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ The Hindu (4 June 2024). "Political greenhorn defeats two-time BJP MP in Bidar" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.