బీబీనగర్ రైల్వే స్టేషను
స్వరూపం
బీబీనగర్ Bibinagar | |
---|---|
ఇండియన్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | బీబీనగర్, తెలంగాణ India |
అక్షాంశరేఖాంశాలు | 17°28′14.5″N 78°47′40″E / 17.470694°N 78.79444°E |
ట్రాకులు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | BN |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | సికింద్రాబాద్ |
బీబీనగర్ రైల్వే స్టేషను నల్గొండ జిల్లాలో బీబీనగర్ వద్ద ఉన్నది. ఇది కాజీపేట - సికింద్రాబాద్, గుంటూరు - సికింద్రాబాద్ రైలు మార్గము మీద ఉంది.
సేవలు
[మార్చు]మెమో సేవలు ఫలక్‌నామా రైల్వే స్టేషనుకు భువనగిరి రైల్వే స్టేషను ద్వారా వెళ్ళి మొదలవుతాయి.[1][2]
- ఫలక్‌నామా - భువనగిరి మెమో రైలు|ఫలక్‌నామా - భువనగిరి మెమో
మూలాలు
[మార్చు]- ↑ "SCR starts 2 Memu trains". Times of India. July 20, 2011. Archived from the original on 2013-06-01. Retrieved December 10, 2011.
- ↑ Express News Service (December 9, 2011). "Corporation adamant on saving MEMU dream". CNN-IBM. Archived from the original on 2014-07-15. Retrieved December 10, 2011.