బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్

ఆంధ్రప్రదేశ్ లోని తొలి తెలుగురికార్డ్ ల పుస్తకం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిరికార్డ్స్ ని నిక్షిప్తం చేయటానికి, 2009లో ప్రముఖ పాత్రికేయుడు వి.సి.వెంకటపతిరాజు... మరికొంతమంది పాత్రికేయమిత్రుల సారధ్యంలో ప్రారంభించపడింది. తెలుగువారి వెసులుబాటుకోసం వెబ్ సైట్ ని సైతం... తెలుగులోనే నిర్వహిస్తూ.... రికార్డ్ హోల్డర్స్ దగ్గర నుంచి ఎలాంటి రుసుము వసూలుచేయకుండా...సర్టిఫికెట్స్ ప్రధానం చేస్తూ... తెలుగువారి కీర్తిప్రతిష్టలకి ఖండాంతరఖ్యాతి కల్పిస్తున్న నిస్వార్ధ సేవాసంస్థగా వినుతికెక్కింది. తొలుత బుక్ఆఫ్ స్టేట్ రికార్డ్స్ డాట్ కాం. పేరిట వెబ్ సైట్ ని మొదలు పెట్టింది. పుట్టగొడుగుల్లా వెలసిన, వెలుస్తున్న... రికార్డ్ సంస్థల వసూళ్ళతో.... విసుగెత్తిపోయిన తెలుగు రికార్డ్ హోల్డర్స్ అభ్యర్ధనల మేరకి ... ప్రశంసపక్షపత్రిక ని కూడా నడుపుతోంది. ఏటా ఇయర్ బుక్ నూ ప్రచురిస్తూ వారిని ప్రోత్సహిస్తోంది.