బురుజుపల్లె(చక్రాయపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"బురుజుపల్లె" కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 259. [1]

బురుజుపల్లె(చక్రాయపేట)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చక్రాయపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం కుప్పం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో సయ్యెద్ ఖాసీంబీ అను 105 సంవత్సరాల వయోవృద్ధురాలు ఉన్నారు. ఈమె ఇప్పటికీ తన పనులు తనే చెసుకుంటున్నారు. నాలుగు తరాలను చూసిన ఈ అవ్వగారు, తనంతట తనే భోజనం చేస్తారు. [1]

[1] ఈనాడు కడప; 2014. జూన్-26; 9వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.