Coordinates: 17°42′02″N 83°17′51″E / 17.700482°N 83.297607°E / 17.700482; 83.297607

బురుజుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బురుజుపేట
సమీపప్రాంతం
బురుజుపేట is located in Visakhapatnam
బురుజుపేట
బురుజుపేట
విశాఖట్నం నగర పటంలో బురుజుపేట స్థానం
Coordinates: 17°42′02″N 83°17′51″E / 17.700482°N 83.297607°E / 17.700482; 83.297607
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationఏపి-31

బురుజుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న ప్రాంతం.[1][2] ఫోర్ట్ విశాఖపట్నంలో ప్రాముఖ్యత కలిగిన శ్రీ కనక మహాలక్ష్మి దేవత బురుజుకు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చింది.[3]

భౌగోళికం[మార్చు]

ఇది 17°42′02″N 83°17′51″E / 17.700482°N 83.297607°E / 17.700482; 83.297607 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

గురించి[మార్చు]

ఇక్కడ కనక మహాలక్ష్మి దేవాలయం ఉంది.[4] అగ్రహాయన నెల మొదటి గురువారం ఈ ప్రదేశం దేవాలయ భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది.[5]

రవాణా[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బురుజుపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, రైల్వే స్టేషన్, విజయనగరం, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్, దెందేరు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[6]

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. కనక మహాలక్ష్మి దేవాలయం
  2. దుర్గమ్మ దేవాలయం
  3. హనుమాన్ దేవాలయం
  4. వినాయక దేవాలయం
  5. మసీదు - ఇ - రాజా
  6. మసీదు-ఎ-నబ్వి

మూలాలు[మార్చు]

  1. "location". get pincode. 25 December 2015. Retrieved 18 May 2021.
  2. "Burujupeta, Chengal Rao Peta, Port Area Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  3. "about temple". tms ap. 21 July 2017. Retrieved 18 May 2021.
  4. "A temple with an obscure Sthalapurana". times of india. 21 September 2020. Retrieved 18 May 2021.
  5. "All roads lead to Burujupeta". the hindu. 30 November 2017. Retrieved 18 May 2021.
  6. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.