బులుసు
Jump to navigation
Jump to search
బులుసు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వీరు వెలానాటి వైదీక బ్రాహ్మణులు (వైదీకీ వెలనాట్లు). వీరు గోదావరి తీర ప్రాంతాల నుంచి వచ్చారు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- బులుసు అప్పన్నశాస్త్రి, ప్రసిద్ధ తర్కశాస్త్ర పారంగతులు.
- బులుసు పాపయ్యశాస్త్రి, వేద పండితులు
- బులుసు వెంకటేశ్వర్లు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
- బులుసు లక్ష్మణ దీక్షితులు, పద్మశ్రీ బహుమతి గ్రహీతలు.
- బులుసు సాంబమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు.
- బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు, ఫ్రెంచి యానాంలో సుప్రసిద్ధ రాజకీయ ప్రముఖులు.
- బులుసు సూర్యనారాయణ మూర్తి, సుప్రసిద్ధ వైద్యులు, కథా రచయిత.
- బులుసు సీతారామశాస్త్రి, తెలుగు పండితులు, ఫైవ్ పండిత్స్ గైడ్స్ పబ్లిషర్లు.
- బులుసు సోమయాజులు, గణిత శాస్త్రజ్ఞులు, గ్రంథకర్త, అధ్యాపకులు.
- బులుసు వేంకటరమణయ్య
- బులుసు శివశంకరరావు, హైకోర్టు న్యాయమూర్తి.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |