బుల్లెట్ (సినిమా)
Appearance
బుల్లెట్ (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
నిర్మాణం | ముళ్ళపూడి వెంకటరమణ |
కథ | ముళ్ళపూడి వెంకటరమణ |
చిత్రానువాదం | ముళ్ళపూడి వెంకటరమణ |
తారాగణం | కృష్ణంరాజు, సుహాసిని , సుమలత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
ఛాయాగ్రహణం | థామస్ జేవియర్ |
నిర్మాణ సంస్థ | చిత్రకల్పనా |
భాష | తెలుగు |
బుల్లెట్ 1985 లో బాపు దర్శకత్వంలో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. చిత్ర కల్పనా మూవీస్ బ్యానర్‌లో ముళ్ళపూడి వెంకట రమణ నిర్మించాడు. కృష్ణంరాజు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. పాటలను వేటూరి సుందరరామమూర్తి రచించాడు .[1]
తారాగణం
[మార్చు]- కృష్ణం రాజు సి.హెచ్. వి.వి.వరహాల రాజు / బుల్లెట్
- ఉషాగా సుహాసిని
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రావు గోపాలరావు రావుజీగా
- ప్రభాకర్ రెడ్డి
- ఎస్.వరలక్ష్మి
- తారా
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | నిడివి |
---|---|---|
1. | "మా తెలుగు తల్లికి" | |
2. | "నా చెబులతో" | |
3. | "నాలోగి వాను" | |
4. | "నడుమ్మీద" | |
5. | "బుల్లెట్ బుల్లెట్" | |
6. | "రాధాకృష్ణుడు" |
మూలాలు
[మార్చు]- ↑ "Bullet Songs". atozteluguwap.net. Retrieved 2016-04-16.[permanent dead link]