బూడిద భిక్షమయ్య గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూడిద భిక్షమయ్య గౌడ్
బూడిద భిక్షమయ్య గౌడ్


నియోజకవర్గము ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
నివాసము పారుపల్లి: గ్రామం, గుండాల: మండలం, నల్లగొండ : జిల్లా.

బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు. ఈయన 2009లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.ప్రస్తుతం నల్గొండ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు[1]

జీవిత విశేషాలు[మార్చు]

బూడిద భిక్షమయ్య నల్లగొండ జిల్లా గుండాల మండలానికి చెందిన పారుపల్లి గ్రామానికి చెందినవారు.ఆయన తండ్రి సోమయ్య తల్లి సత్తమ్మ.ఆయన భార్య బి.సువర్ణ వీరికి ఒక కుమారుడు ప్రవీణ్ ఒక కూతురు వాణి ప్రసన్న. బిక్షమయ్య ఎం.బి.ఎ. వరకు చదివారు.టీచర్ ఉద్యోగం కాకినాడ లో వచ్చిన దూరంలో ఉంది అని వెళ్లలేదు తల్లి ప్రేమ వెల్లనివ్వ లేదూ.[2] ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009లో MLA గా గెలిచారు. 2014 సాధారణ ఎన్నికలలో కాగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా పోటీచేసారు.[3]

పట్టుదల[మార్చు]

సాదారణ గౌడ కులంలో పుట్టి యం.యల్.ఎ స్థాయికి ఎదిగిన నాయకుడు.

శాసనసభ్యునిగా[మార్చు]

పదవులు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]